అన్వేషించండి
Advertisement
Chinagadili Rural MRO Death News : విశాఖ జిల్లా కొమ్మాదిలో ఎమ్మార్వో దారుణ హత్య | ABP Desam
Chinagadili Rural MRO Death News :
విశాఖ జిల్లా మధురవాడలోని కొమ్మాదిలో ఇంటి సమీపంలోనే తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖ రూరల్ చినగదిలి తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బొండపల్లికి బదిలీ అయ్యాడు. కొమ్మాదిలోని ఓ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉండే ఆయన.. శుక్రవారం బాధ్యతలు చేపట్టి ఇంటికి చేరుకున్న రోజే ఈ హత్య జరిగింది. అసలు ఈ హత్యకు కారణం ఎవరు..దేని కోసం జరిగింది...ఈ వీడియోలో.
ఆంధ్రప్రదేశ్
JC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion