అన్వేషించండి
Chalo Vijayawada: ఉద్యోగుల సంద్రమైన విజయవాడ నగరం | ABP Desam
Chalo Vijayawada పిలుపును అందుకున్న ఉద్యోగులు...బెజవాడ నగరానికి భారీగా పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలల్లో, లక్షల్లో తరలివస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ, పోలీసుల అడ్డంకులను దాటుకుంటూ గాంధీనగర్ NGO హోంకు చేరుకున్నారు. అక్కడి నుంచి నినాదాలు చేస్తూ BRTS రోడ్డుకు చేరుకున్నారు. ఉద్యోగుల సత్తా ఏమిటో చూపిస్తామంటూ ముందుకు సాగుతున్నారు. కొందరు ఉద్యోగులు... పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మారువేషాల్లో వచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్





















