అన్వేషించండి
Campaign Vehicle Fire at Sadum Police Station |పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ప్రచార రథానికి నిప్పు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా వారిని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీసీవైపార్టీ నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















