నిత్యావసర వస్తువుల దరలన్నింటిని తగ్గించి సామాన్యుడిని, రైతులను ఆదుకుంటాం..బీజేపి
#SomuVeerraju #APBJP #CheapLiquorRate50 #RiceRate40 నిత్యావసర వస్తువుల ధరల ను అదుపు చేయాలి లని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు డిమాండ్. నిత్యావసరవస్తువుల ధరలకు కళ్ళెం వేయాలన్నారు.ధరలను నియంత్రించాలన్న అంశంపై బిజెపి వైసీపీ ప్రభుత్వాన్ని తరచుగా ప్రశ్నిస్తున్నా జగ్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే సన్నబియ్యం కిలో 40రూపాయల కు వినియోగదారుల కు అందిస్తామన్నారు అదే విధంగా టమోటా, ఉల్లి వంటి కూరగాయల ధరలు నియంత్రించడం ,రైతుల కు సహకారం ,గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. సబ్సు,పేస్ట్ తో సహ ఇతర వస్తువుల దరల పై త్వరలో ప్రణాళికను బీజేపి ప్రకటిస్తుందన్నారు.





















