News
News
X

Pawan Kalyan: జనసేన అభ్యర్థుల విజయంపై స్పందించిన పవన్ కల్యాణ్

By : ABP Desam | Updated : 20 Sep 2021 05:14 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ బలమైన పోరాటం చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై జనసేనాని తాజాగా స్పందించారు. ఇప్పటి వరకు అధికారికంగా వచ్చిన ఫలితాల మేరకు 177 ఎంపీటీసీ, 2 జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించినట్లు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ తరఫున విజయం సాధించిన అభ్యర్థులందరికీ పవన్ అభినందనలు తెలిపారు. ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయో అనే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందని పవన్ అన్నారు. ఫలితాలపై పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉందన్న ఆయన.. రెండు, మూడు సంపూర్ణ విశ్లేషణతో స్పందిస్తానని ఆయన పేర్కొన్నారు.  

సంబంధిత వీడియోలు

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam

Palnadu TDP : రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కాల్పులు | DNN | ABP Desam

Udayagiri MLA Mekapati Chandra Sekhar Reddy : ఎమ్మెల్యే నేనుంటే ఈ ఇన్ ఛార్జి ఎవరు..?| DNN | ABP Desam

YCP MLA Kotamreddy Sridhar reddy : సీఎం జగన్ ఫోన్ ట్యాప్ చేస్తే ఊరుకుంటారా..! | DNN | ABP Desam

NICK Vujicic Motivational Speaker : గుంటూరులో పర్యటించిన నిక్ వుయీచిచ్ | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన