అన్వేషించండి
రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులను పరామర్శించిన సీఎం జగన్
రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులను పరామర్శించారు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన సీఎం జగన్ గవర్నర్ ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించిన సీఎం....రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















