అన్వేషించండి
Visakha Garjana పై ఉత్తరాంధ్ర Jac chairman lajpathi roy Interview | ABP Desam
జోరువానలోనూ విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయిందని ఉత్తరాంధ్ర జేఏసీ ఛైర్మన్ లజపతి రాయ్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రల్లోని ప్రతి గ్రామంలో మూడు రాజధానుల అవశ్యకతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
వ్యూ మోర్





















