క‌లియుగ వైకుంఠ‌మైన తిరుమ‌ల‌ శేషాచ‌ల అడ‌వుల‌లో వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు భారీ ఉద్యాన‌వ‌నాలు ఏర్పాటు చేస్తోంది టిటిడి.