అన్వేషించండి
Thimmappa Temple : కళ్లముందే శిథిలమైపోతున్న చరిత్ర | DNN| ABP Desam
ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన ఆ దేవాలయం పునఃనిర్మాణంకు నోచుకోకుండా దీన స్ధితిలో ఉంది.. పదకవితా అన్నమాచార్యుల వంశీయులు నిర్మించిన ఈ ఆలయం మహ్మదీయుల కాలంలో ధ్వంసం కావడంతో అద్భుతమైన శిల్ప కళా సంపద నేల పాలైంది.. గడిచి పోతున్న కాలాన్ని గుర్తు చేస్తూ నేటికి దారిన పోయే పాలకులను ప్రశ్నిస్తూ ఆలయ మహాద్వారమే సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.. ఇంతకీ ఎక్కడ ఆ ఆలయం.. కాలగర్భంలో కలిసి పోతున్న ఆ ఆలయం కధేంటో తెలుసుకుందాం..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















