అన్వేషించండి
Temple Dilapidated At Chandragiri :శిథిలావస్థలో ఎగువ రెడ్డి వారి పల్లెలోని వైష్ణవ ఆలయం |ABP desam
అప్పట్లో యాగాలకు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు పట్టించుకనే వారే కరవయ్యారు. తిరుపతి జిల్లా ఎగువ రెడ్డి వారి పల్లెలోని వైష్ణవ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. రాయల వారు కట్టించిన ఈ ఆలయాన్ని ఇకనైనా బాగు చేయించాలని స్థానికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
క్రైమ్
సినిమా





















