అన్వేషించండి
Rahul Gandhi Bharat Jodo Yatra : ధరలు తగ్గించటమే రాహుల్ ధ్యేయమన్న తులసిరెడ్డి | DNN | ABP Desam
కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. రెండో రోజు రాహుల్ గాంధీ రైతులను, పార్టీ శ్రేణులను కలుస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో రాహుల్ గాంధీ ప్రజలకు వివరిస్తున్నారని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించి గ్యాస్ 500 రూపాయలకే అందించే హామీలను రాహుల్ ఇస్తున్నారంటున్న తులసిరెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టూ ఫేస్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ప్రపంచం
హైదరాబాద్
విశాఖపట్నం
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















