అన్వేషించండి
Minister Indrakaran Reddy | Munugode By Pollలో 100 ఓట్ల కోసం ఒక్కరిని పెట్టాం | ABP Desam
Munugode Bypoll కి పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అన్నీ రాజకీయాపార్టీలు , అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దేవాదాయశాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని సర్వేల్ లో ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత దేశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు. ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ సాధిస్తామని ఆయన ఏబీపీ దేశంతో చెప్పారు.
వ్యూ మోర్





















