అన్వేషించండి
Lotus Temple in Telangana : యాదగిరి గుట్ట దగ్గరే ఉన్న మణిదీపేశ్వరాలయం చూశారా | @ABP Desam
యాదగిరిగుట్ట వద్ద మణిదీపేశ్వర ఆలయం పర్యాటక కేంద్రంగా కొత్త రూపం సంతరించుకుంది. దేశం లోనే ఎక్కడా లేని విధంగా సర్వ దేవతా విగ్రహ ప్రతిష్టాపన తో మణిదీపేశ్వర ఆలయం సర్వాంగ సుందరంగా నిర్మితమైంది.
వ్యూ మోర్





















