అన్వేషించండి
Araku Tribal Museum : ఉత్తరాంధ్రలో 17 తెగల గిరిజనులను ఒకే చూడాలంటే | DNN | ABP Desam
అరకు అంటేనే ప్రకృతి అందాలతో పాటు ఆదివాసీ కల్చర్ కి పెద్ద పేరు. అయితే మారుతున్న కాలంతో పాటూ వారి లైఫ్ స్టైల్ లోనూ అనేక మార్పులు వస్తున్నాయి .ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆదివాసీల కల్చర్ ఎలా ఉంటుంది.. వారి డైలీ లైఫ్ ఎలా ఉంటుందో తెలపడానికి వీలుగా ఏర్పాటు చేసిందే అరకు ట్రైబల్ మ్యూజియం
వ్యూ మోర్





















