అన్వేషించండి
ANR's movie release after 40 years | రిలీజ్ అవుతున్న ప్రతిబింబాలు | ABP Desam
అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించిన చిత్రం ‘ప్రతిబింబాలు’. ఈ చిత్రం దాదాపు 40 ఏళ్ల తరువాత ఇప్పుడు విడుదల కాబోతుంది. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీ విష్ణుప్రియ కంబైన్స్ పతాకంపై నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















