''ఇన్నాళ్లు అర్ధవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశా.ఇప్పుడు ప్రజల సమస్యలను మరింత మెరుగ్గా అర్ధం చేసుకోవడం కోసం ప్రజలకు చేరువ కావలసి ఉన్నది.ఆ క్రమంలోనే సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నా'' అని ట్విట్టర్ ద్వారా ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్... రాజకీయాలు తెలిసినవారందరికీ పరిచయమైన పేరు. తన వ్యూహాలు, ఎత్తుగడలతో అధికార పీఠం మీద ఎక్కించగల సత్తా ఉన్న మంచి థింక్ టాంక్ అని పేరు ఉంది. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల పొలిటికల్ స్టార్టజీ లో అరితేరారు. కానీ 'రాజకీయ పార్టీ'ఏర్పాటు తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు. కుళ్ళు రాజకీయాల జాతరలో ఆయన నిలబడగలుగుతారా ? లేక ఆ జాతరలో అదృశ్యమవుతారా ?, పీకే కొత్త పార్టీ వెనుక ఎవరి హస్తం ఉంది?
TDP Mahanadu 2022 Special Food: మహానాడు విందుభోజనాల్లో ప్రత్యేకాలివే | Ongole | ABP Desam
Secret Behind KCR Bangalore Tour: మోదీ వచ్చినప్పుడల్లా కేసీఆర్ హైదరాబాద్ లో ఎందుకు ఉండట్లేదు?
Hyderabad Traffic:యూ టర్న్ లు తీసుకునే వాహనదారులు తప్పనిసరిగా చూడవల్సిన వీడియో ఇది| ABP Desam
GoM Recommends 28% GST on OnlineGaming:క్యాసినోలు, రేస్ కోర్సులపై పెరగనున్న పన్నుల భారం|ABP Desam
Begum Bazar Honour Killing Full Details: సంచలనం రేకెత్తించిన పరువు హత్యపై పూర్తి వివరాలు ఇవే..!
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
Regional Parties Income : అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్సీపీకే సగం !
Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల