Lalu Prasad Yadav Fodder Scam Explained: లాలూ మెడకు ఉచ్చులాంటి దాణా కుంభకోణం కథేంటీ..?ABP Desam

By : ABP Desam | Updated : 21 Feb 2022 09:03 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

దాణా కుంభకోణం కేసులో బిహార్​ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్​ యాదవ్ కు శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈ నెల 15నే లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ కేసులో మరో 24 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు డోరాండ్ ట్రెజరీ కేసుకు సంబంధించిన కుంభకోణానిది. అంటే ఇంతకు ముందు లాలూ ఇదే కుంభకోణం కేసుల్లో శిక్షలు అనుభవించారు కానీ అవి వేరు వేరు ట్రెజరీలకు సంబంధించినవి. అసలేంటీ దాణా కుంభకోణం...పశువుల దాణాకు సంబంధించి బిహార్ కు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఇలా అడ్డంగా ఇరుక్కుపోవటం ఏంటీ..

సంబంధిత వీడియోలు

Plant Blindness : కళ్లు మూసుకుంటే మీకు జంతువులు గుర్తొస్తున్నాయా... మొక్కలా..? | ABP Desam

Praveen Chikoti : క్యాసినో పేరుతో కోట్లు ఏలా తరలించారు: ఈడీ విచారణ Day 2 | ABP Desam

Sahiti Sarvani Elite Fraud : ఫ్లాట్స్ మీ సొంతమంటూ సాహితీ రియల్ చీటింగ్ బాధితుల లబోదిబో! | ABP Desam

MPs Eyeing for MLA Tickets: ఎంపీలు హస్తిన‌కు పోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌టంలేదు. ఎందుకంటే? | ABP Desam

Presidential Election 2022 Explained: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది ఓటర్లు.? లెక్కింపు ఎలా జరిగేది.?

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్