అన్వేషించండి
INDIA BHARAT Politics : భారత్ వర్సెస్ ఇండియాగా మారిన దేశ రాజకీయాలు | ABP Desam
బెంగళూరులో 26 పక్షాలు సమావేశం అయ్యి.. తమ అలయెన్స్ పేరు ఇండియా అని మధ్యాహ్నం తర్వాత ప్రకటించగానే.. సాయంత్రానికి 38పార్టీల ఎన్డీఏ సమావేశంలో మోదీ మాట్లాడారు. తన ప్రసంగంలో ఇండియా అనే పేరు రాకుండా చూసుకున్నారు. అంటే దేశంలో రాజకీయాలు భారత్ వర్సెస్ ఇండియాగా మారాయా..ఈ వీడియోలో చూడండి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్



















