అన్వేషించండి
Drugs in Hyderabad: BTech student dies of drugs overdose | ABP Desam
Hyderabad లో Drugs వాడకం వల్ల ఓ యువకుడు చనిపోయాడు. రెండ్రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాల వాడకంతో హైదరాబాద్‌లో చనిపోయిన తొలి వ్యక్తి ఇతనే. మృతి చెందిన విద్యార్ధి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో ఇతరులకు అమ్మేవాడని పోలీసులు వెల్లడించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్




















