అన్వేషించండి
5 Reasons for UK Economic Crisis | బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణాలు | ABP Desam
బ్రిటన్... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం గురించే చర్చంతా. రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో విలవిలలాడుతోంది. అక్కడి ప్రజలు... బతుకు పోరాటం చేస్తున్నారు. తినడానికి డబ్బుల్లేక... పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మరి దీనికి కారణం ఎవరు..? 45 రోజుల పాటు ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్ హా..? లేదా అంతకు ముందు నుంచే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు బీటలు వారాయా..? అసలు.. బ్రిటన్ లో ఇంతలా ఆర్థిక సంక్షోభం రావడానికి గల 5 రిజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















