అన్వేషించండి

Viral Video: రాత్రివేళ వర్షంలో స్కేటింగ్ షూతో క్రికెట్, క్రోజీ ఫెలోస్‌ వీడియో వైరల్‌

Viral Video: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో కొంత మంది బాయ్స్ వర్షంలో తడుస్తూనే క్రికెట్ ఆడుతున్నారు.

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ఒక అంశం ట్రెండింగ్ లోకి వచ్చి అందరినీ ఎంటర్‌టైన్‌ చేసి క్రమంగా తగ్గిపోతున్న సమయంలోనే మరో అంశం ట్రెండ్ అవుతుంది. అది సోషల్ మీడియాలో చాలా కామన్. అయితే ఈ మధ్య 'ది బాయ్స్' అంటూ ఓ మ్యూజిక్ ట్రెండ్ అవుతోంది. ఇమాజిన్ డ్రాగన్స్ నుంచి ఓ ట్యూన్ బాయ్స్ అటిట్యూడ్‌ కు జతచేస్తూ సోషల్ మీడియాలో చాలానే వీడియోలు కనిపిస్తున్నాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోకు 'ది బాయ్స్' అంటూ క్యాప్షన్ ఇచ్చి, మ్యూజిక్ జోడించక పోయినా.. అలాంటి తరహాలోనే చాలా మందిని ఆకట్టుకుంటోంది.

క్రికెట్ పై పిచ్చి, వర్షం అంటే మోజు.. అందుకేనేమో ఇలా క్రేజీగా!

మన దేశంలో చాలా మంది యువకులకు.. మెజారిటీ యువతకు క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది. చాలా మంది యువకులు నడుస్తూ ఉన్నప్పుడు బౌలింగ్ చేస్తున్నట్లు యాక్ట్ చేయడమో, బ్యాటింగ్ షాట్స్ ఆడుతున్నట్లు చేయడమో చేస్తూ ఉంటారు. అందుకే క్రికెట్ అంటే బాయ్స్ థింగ్ గా చూస్తుంటారు చాలా మంది. బాయ్స్ కు క్రికెట్ పై ఉండే వ్యామోహాన్ని చూపించేలా సినిమాల్లో, షార్ట్స్ ఫిల్స్మ్ లో చాలానే సీన్లు ఉంటాయి. బాయ్స్, క్రికెట్ అలాగే వర్షం.. ఈ మూడింటి కలయికలో ఉన్న ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంత మంది యువకులు క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. ఆ సమయంలో జోరుగా వర్షం కురుస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా చాలా సీరియస్ గా, సిన్సియర్ గా క్రికెట్ ఆడుతుంటారు. అది పగటి సమయం కూడా కాదు, రాత్రి వేళ లైట్లు వేసుకుని జోరు వానలో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు కుర్రాళ్లు. అందులో ఓ బ్యాటింగ్ చేసే కుర్రాడు స్కేటింగ్ షూ ధరించి ఉండటం మరింత ఆకట్టుకుంది. 

559.6కే వ్యూస్, వేలల్లో కామెంట్లు..!

ఈ వీడియోను పోస్టు చేస్తూ చాలా మంది రకరకాలుగా క్యాప్షన్లు ఇస్తున్నారు. స్వాతిక్ అనే యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దానిపై రాసిన క్యాప్షన్ నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. 'వర్షం పడుతూ వాతావరణం ఎంత రొమాంటిక్ గా ఉంది.. వాడు తప్పకుండా వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటాడు' అని అమ్మాయి అనుకుంటుంటే.. అబ్బాయిలు మాత్రం వర్షంలో ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుతుంటారనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చి వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోను జూన్ 27వ తేదీన సాయంత్రం 4.13 గంటకు ట్వీట్ చేయగా.. ఇప్పటి వరకు ఏకంగా 559.6K వ్యూస్ వచ్చాయి. ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి. 

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget