అన్వేషించండి

Detect Secret Cameras: మిమ్మ‌ల్ని సీక్రెట్ కెమెరాల్లో చూస్తున్నారా? ఇలా క‌నిపెట్టేయండి

Hidden Cameras | సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేసి మ‌హిళ‌ల‌ను వేధిస్తున్న ఘ‌ట‌న‌లు నిత్యం దేశంలో ఏదో ఒక మూల‌న జ‌రుగుతూనే ఉన్నాయి. ఇంటా బ‌య‌టా మ‌హిళ‌లు వీటితో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు.

How to detect secret cameras  గుడ్ల‌వ‌ల్లేరు SRG కాలేజీ ఘ‌ట‌న‌తో సీక్రెట్ కెమెరాల అంశం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప‌రిజ్ఞాన్ని చూసి సంతోష‌ప‌డాలో, ఆ ప‌రిజ్ఞాన‌మే మ‌హిళ‌ల భద్ర‌త‌కు ముప్పుగా ప‌రిణ‌మించింద‌ని బాధ‌ప‌డాలో అర్థంకాని ప‌రిస్థితి. ఇంటి గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కి ఎక్క‌డికెళ్లాల‌న్నా జంకాల్సిన దుస్థితి. ఆడ‌వారి న‌గ్న శ‌రీరాల‌పై వ్యాపారం చేస్తున్న‌ తోడేళ్ల గుంపు నుంచి ర‌క్ష‌ణ క‌రువ‌వుతోంది. క‌నీసం బ‌య‌ట‌కెళ్లిన‌ప్పుడు వాష్  ష్రూం వాడుకోవాల‌న్నా ఆలోచించాల్సి వ‌స్తోంది. షాపింగ్ మాల్స్‌లో ట్రైల్ రూమ్‌లు, హోట‌ల్స్ రూమ్‌లు, కాలేజీల్లో వాష్ రూమ్‌లు, ఆఖ‌రుకి మ‌నం ఇండే రెంట్ ఇంట్లోనూ.. సీక్రెట్ కెమ‌రాలు వెలుగుచూసిన ఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ‌య‌ట‌కెళ్లిన‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం క‌న్నా ఇంకో మార్గం లేదు. క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకుంటే త‌ప్ప మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ ఉండ‌దు.. 

1. ఈ రోజుల్లో దాదాపు చాలావరకు స్మార్ట్ ఫోన్‌లే ఉప‌యోగిస్తుంటారు. మీ గూగుల్‌, ఆపిల్ ప్లే స్టోర్‌లో సీక్రెట్ లేదా హిడెన్ కెమెరా డిటెక్ట‌ర్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేస్తే ఈజీగా క‌నిపెట్ట‌వ‌చ్చు. 

2. మ‌న స్మార్ట్ ఫోన్‌తో సీక్రెట్ కెమెరాల‌ను గుర్తుప‌ట్ట‌వ‌చ్చు. చాలా సీక్రెట్ కెమెరాలు చీక‌ట్లో కూడా రికార్డు చేసేలా రూపొందించి ఉంటారు. వాటికి ఇన్‌ఫ్రారెడ్‌, LED లు ఉంటాయి. వీటిని క‌నిపెట్టాలంటే ముందుగా గ‌దిలోని లైట్ల‌న్నీ ఆపేసి పూర్తిగా చీక‌టిగా మార్చేయాలి. త‌ర్వాత మ‌న మొబైల్ కెమెరా ఆన్ చేసి గ‌ది మొత్తాన్ని స్కాన్ చేయాలి. ఆ స‌మ‌యంలో గ‌దిలో ఏదైనా కెమెరా ఉన్న‌ట్ట‌యితే మ‌న‌కి కెమెరాలో తెలిసిపోతుంది. 

3. మ‌నం స్టే చేయ‌బోయే రూమ్‌లోకి ఎంట‌ర్ కాగానే గ‌దిని క్షుణ్నంగా ప‌రిశీలించాలి. మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి స్మోక్ డిటెక్ట‌ర్లు, పెయింటింగ్‌లు, వాష్ రూమ్ ష‌వ‌ర్లు, పూల కుండీలు, సీలింగ్ లైట్లు, మిర్ర‌ర్లు ఒక‌సారి చెక్ చేస‌కోవ‌డం ఉత్త‌మం. మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్  చేస్తే వాటిని ఈజీగా క‌నిపెట్ట‌వ‌చ్చు. 

4. ఒక‌వేళ ఇన్‌స్టాల్ చేసిన సీక్రెట్ కెమెరాలు లైవ్ డేటాను ట్రాన్స‌ఫ‌ర్ చేస్తున్న‌ట్ట‌యితే వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. RF డిడెక్ట‌ర్ యాప్‌లు ఉప‌యోగించి వాటిని గుర్తించ‌వ‌చ్చు. RF సిగ్న‌ల్స్‌ను గుర్తించ‌గ‌ల కొన్ని ఆండ్రాయిడ్ యాప్‌లు కూడా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. 

5. కొన్ని సీక్రెట్ కెమెరాలు రికార్డు చేసిన డేటాను వైఫై ద్వారా ట్రాన్స‌ఫ‌ర్ చేసేలా త‌యారు చేసి ఉంటారు. అలాంటి వాటిని క‌నిపెట్టాలంటే గ‌దిలోకి వెళ్ల‌గానే అక్క‌డి వైఫై గురించి తెలుసుకోవాలి. ఏవైనా అనుమానాస్ప‌దంగా అనిపిస్తే హోట‌ల్ యాజ‌మాన్యంతో సంప్ర‌దించాలి. 

6. మ‌రికొన్ని హిడెన్ కెమెరాలు బ్లూటూత్ సాయంతో డేటా ట్రాన్స‌ఫ‌ర్ చేస్తుంటాయి. హోట‌ల్ రూమ్‌లోకి వెళ్ల‌గానే అక్క‌డున్న బ్లూటూత్ ప‌రిక‌రాల‌పై కూడా ఒక‌సారి లుక్కేయ‌డం మంచిది. అనుమాస్ప‌దంగా ఏమైనా అనిపిస్తే ఆరా తీయ‌డం ఉత్త‌మం.

7. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు ఉప‌యోగించే కొద్దీ వేడెక్కుతుంటాయి. అందుకే వాటిని థ‌ర్మ‌ల్ ఇమేజింగ్ కెమెరాల‌ను ఉపయోగించి ర‌హ‌స్య కెమెరాల గుట్టును ప‌ట్టేయొచ్చు. 

ఏదేమైనా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాత్రం మ‌హిళ‌లు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం చాలా అవ‌స‌రం. 

Also Read: గుడ్లవల్లేరు కాలేజీ విద్యార్థినుల జీవితాలతో ఆటలు - సోషల్ మీడియాలో ఏదైనా ప్రచారం చేసేయవచ్చా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget