అన్వేషించండి

Viral News: ఇంటి బయట నీలం రంగు బాటిళ్లు - కుక్కలను దూరంగా ఉంచుతాయా!, అసలు నిజం ఏంటో తెలుసా?

Blue Bottles: ఇటీవల చాలా మంది ఇంటి బయట నీలం రంగు బాటిళ్లను వేలాడదీయడం వైరల్‌గా మారింది. అలా చేస్తే కుక్కలు దగ్గరకు రావని భావిస్తున్నారు. మరి అందులో నిజం ఎంతో తెలుసా.?

People Hang Blue Bottles Outside Of Their Houses: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ విషయం వైరల్‌గా మారింది. ఇది కచ్చితంగా నిజం అని కొంతమంది భావిస్తుంటే.. ఇదంతా మూఢనమ్మకం అంటూ మరికొంతమంది వాదిస్తున్నారు. ఇంకొత మంది దీనికి లాజిక్స్ కూడా వెతుకుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. గత కొద్ది రోజులుగా చాలా మంది తమ ఇళ్ల బయట నీలి రంగు బాటిళ్లను వేలాడదీయడం తాజాగా నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. నీళ్లలో నీలి రంగు (Blue Bottle) కలిపి ఆ ద్రావణాన్ని ప్లాస్టిక్ బాటిల్‌లో నింపి ఇంటి బయట తలుపులు లేదా గోడకు వేలాడదీస్తున్నారు. ఇలా చేస్తే ఈ నీలం రంగు కారణంగా కుక్కలు ఇంటి దగ్గరకు రావని చాలామంది నమ్ముతున్నారు.

అసలు ఎందుకిలా.?

నీలి రంగు కుక్కలను దూరంగా ఉంచుతుందని చాలా మంది భావిస్తున్నారు. కుక్కలు ఇతర రంగుల కంటే నీలం రంగును స్పష్టంగా చూడగలవని.. అందుకే అక్కడ కొంత ప్రమాదం ఉందని భావించి దగ్గరకు రావని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇంటి బయట మురికి, దుమ్ము, దూళి ఉండదని.. కుక్కల బెడద చాలా వరకూ తగ్గిందని భావిస్తున్నారు. ఇదే సరైన ఉపాయమని భావించి నీలి రంగు బాటిళ్లను ఇంటి బయట వేలాడదీస్తున్నారు. ఇప్పుడిదే ట్రెండింగ్‌గా మారింది.

అసలు సైన్స్ ఏం చెబుతోంది.?

కుక్కలకు నీలి రంగు ఎక్కువగా కనిపిస్తుందని, ఇది వాటికి ప్రమాద సూచిక అని, దీని వల్లే అవి ఇంటి దగ్గరకు రావని ప్రజలు అంటున్నారు. అయితే, సైంటిఫిక్ పరంగా చూస్తే అసలు కుక్కలకు రంగు అంధత్వం ఉందని తెలుస్తోంది. అంటే, అవి రంగుల మధ్య తేడాను గుర్తించలేవు. దీని ప్రకారం నీలి రంగు సీసాలను ఇంటి బయట వేలాడదీయడం వల్ల అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయన్న వాదనకు శాస్త్రీయ ఆధారం లేదని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది ఎరుపు రంగు సీసాలను సైతం వేలాడదీస్తున్నారని.. ఇది వృథా ప్రయాస అని పేర్కొంటున్నారు. ఎరుపు లేదా నీలం రంగు వేలాడదీసినంత మాత్రాన కుక్కలు దగ్గరకి రావు అనే దానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Bengaluru Fridge Case: మహిళను చంపి ప్రిడ్జ్‌లో పెట్టిన వ్యక్తి ఆత్మహత్య.! బెంగళూరు పోలీసులకు అందిన సమాచారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget