News
News
X

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో ఏం వెతికారు అనే లిస్ట్ ను గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సర కాలంలో అత్యధిక జనాభా ఏం సెర్చ్ చేశారు అనే వివరాలతో కూడిన జాబితాను ప్రకటించింది.

FOLLOW US: 
Share:

Google Year in Search 2022:  ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో ఏం వెతికారు అనే లిస్ట్ ను గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సర కాలంలో అత్యధిక జనాభా ఏం సెర్చ్ చేశారు అనే వివరాలతో కూడిన జాబితాను ప్రకటించింది. వీటిలో వార్తలు, వ్యక్తులు, సినిమాలు, ఎలా చేయాలి, వంటకాలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రతి కేటగిరీలో సెర్చింగ్ లో టాప్- 10 లో ఉన్న అంశాలను విడుదల చేసింది. 

2022 సంవత్సరంలో క్రికెట్, ఫుట్ బాల్ లు ఆల్ టైమ్ సెర్చ్ హిస్టరీలో టాప్ లో ఉన్నాయి. ఎక్కువమంది వీటి గురించి వెతికారు. భారత టీ20 లీగ్ (ఐపీఎల్) ట్రెండింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లు టాప్ 10లో నిలిచాయి. 


ట్రెండింగ్

1. ఐపీఎల్
2.  కోవిన్
3.  ఫిఫా ప్రపంచకప్
4.  ఆసియా కప్
5.  ఐసీసీ టీ20 ప్రపంచకప్
6.  బ్రహ్మాస్త్ర పార్ట్- 1
7.   ఈ- శ్రమ్ కార్డు
8.   కామన్వెల్త్ గేమ్స్
9.   కేజీఎఫ్ చాప్టర్- 2
10.  ఇండియన్ సూపర్ లీగ్

వాట్ ఈజ్

1.  వాటీజ్ అగ్నిపథ్ స్కీమ్
2.  వాటీజ్ నాటో
3.  వాటీజ్ ఎన్ ఎఫ్ టీ
4.  వాటీజ్ పీఎఫ్ ఐ
5.   వాటీజ్ ది స్కేర్ రూట్ ఆఫ్ ఫోర్
6.  వాటీజ్ సరోగసీ
7.  వాటీజ్ సోలార్ ఎక్లిప్స్
8.   వాటీజ్ ఆర్టికల్ 370
9.   వాటీజ్ మెటావర్స్
10.  వాటీజ్ మాయోసైటిస్

హౌ టూ

1.  హౌ టూ డౌన్ లోడ్ వాక్సినేషన్ సర్టిఫికెట్
2.  హౌ టూ డౌన్ లోడ్ పీటీఆర్సీ చలాన్
3.  హౌ టూ డ్రింక్ పోర్న్ స్టార్ మార్టిని
4.  హౌ టూ మేక్ యాన్ ఈ- శ్రమ్ కార్డ్
5.  హౌ టూ స్టాప్ మోషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ
6.  హౌ టూ లింక్ వోటర్ ఐడీ విత్ ఆధార్
7.  హౌ టూ మేక్ బనానా బ్రెడ్
8.  హౌ టూ ఫైల్ ఐటీఆర్ ఆన్ లైన్
9.  హౌ టూ రైట్ టెక్స్ట్ ఆన్ ఇమేజ్
10. హౌ టూ ప్లే వార్డ్లే

మూవీస్

1.   బ్రహ్మాస్త్ర పార్ట్- 1
2.   కేజీఎఫ్ చాప్టర్- 2
3.   ది కశ్మీర్ ఫైల్స్
4.   ఆర్ ఆర్ ఆర్
5.   కాంతార
6.   పుష్ప ది రైజ్
7.   విక్రమ్
8.   లాల్ సింగ్ చద్దా
9.   దృశ్యం 2
10.  థోర్- లవ్ అండ్ థండర్

నియర్ మీ

1.  కొవిడ్ వాక్సిన్ నియర్ మి
2.  స్విమ్మింగ్ పూల్ నియర్ మి
3.  వాటర్ పార్క్ నియర్ మి
4.  మూవీస్ నియర్ మి
5.  టేక్ అవుట్ రెస్టరెంట్స్ ఓపెన్ నౌ నియర్ మి
6.  మాల్స్ నియర్ మి
7.   మెట్రో స్టేషన్ నియర్ మి
8.   ఆర్టీపీసీఆర్ నియర్ మి
9.   పోలియో డ్రాప్స్ నియర్ మి
10.  రెంటల్ హౌసెస్ నియర్ మి


స్పోర్స్ ఈవెంట్స్

1.   ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)
2.   ఫిఫా ప్రపంచకప్
3.   ఆసియా కప్
4.   ఐసీసీ టీ20 ప్రపంచకప్
5.   కామన్వెల్త్ గేమ్స్
6.    ఇండియన్ సూపర్ లీగ్
7.   ప్రో కబడ్డీ లీగ్
8.    ఐసీసీ వుమెన్స్ క్రికెట్ వరల్జ్ కప్
9.    ఆస్ట్రేలియన్ ఓపెన్
10.  వింబుల్డన్

పీపుల్

1.  నుపుర్ శర్మ
2.  ద్రౌపదీ ముర్ము
3.  రిషి సునాక్
4.  లలిత్ మోదీ
5.   సుస్మితా సేన్
6.  అంజలి అరోరా
7.   అబ్దు రోజిక్
8.   ఏక్ నాథ్ సింధే
9.   ప్రవీణ్ తంబే
10.  అంబెర్ హియర్డ్

న్యూస్ ఈవెంట్స్

1.  లతా మంగేష్కర్ పాసింగ్
2.  సిద్ధూ మూసేవాలా పాసింగ్
3.  రష్యా- ఉక్రెయిన్ వార్
4.  యూపీ ఎలక్షన్ రిజల్ట్స్
5.   కొవిడ్- 19 కేసెస్ ఇన్ ఇండియా
6.  షేన్ వార్న్ పాసింగ్
7.   క్వీన్ ఎలిజబెత్ పాసింగ్
8.   కేకే పాసింగ్
9.   హర్ ఘర్ తిరంగా
10.  బప్పీ లహరి పాసింగ్


రెసిపీస్

1.  పనీర్ పసందా
2.  మోదక్
3.  సెక్స్ ఆన్ బీచ్
4.   చికెన్ సూప్
5.   మలాయి కోఫ్తా
6.   పోర్న్ స్టార్ మార్టిని
7.   పిజ్జా మార్గరెటా
8.   పాన్ కేక్
9.   పనీర్ బుర్జీ
10.  అనార్స్

 

Published at : 09 Dec 2022 05:19 AM (IST) Tags: Google Search Google Year in Search 2022 Highest Google Search 2022 2022 Highest Google Search 2022 Google Search

సంబంధిత కథనాలు

Gorakhpur News: కోడలికి వితంతు వివాహం చేసిన మామ-  కథలో ట్విస్ట్‌ మామూలుగా లేదు- !

Gorakhpur News: కోడలికి వితంతు వివాహం చేసిన మామ- కథలో ట్విస్ట్‌ మామూలుగా లేదు- !

Viral Video: వృద్ధుడిపై ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ లాఠీఛార్జ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Viral Video: వృద్ధుడిపై ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ లాఠీఛార్జ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్‌ ఫాలో అవుతున్న పోలీసులు

Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్‌ ఫాలో అవుతున్న పోలీసులు

Viral News: ఆ సైకిల్ ధర కేవలం 18 రూపాయలే, నమ్మట్లేదా అయితే బిల్లు చూడండి!

Viral News: ఆ సైకిల్ ధర కేవలం 18 రూపాయలే, నమ్మట్లేదా అయితే బిల్లు చూడండి!

Zaouli Dance: ఇది నాటు నాటుకి మించిన డ్యాన్స్, కాస్త తేడా వచ్చినా కాళ్లు విరిగిపోతాయ్

Zaouli Dance: ఇది నాటు నాటుకి మించిన డ్యాన్స్, కాస్త తేడా వచ్చినా కాళ్లు విరిగిపోతాయ్

టాప్ స్టోరీస్

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే

Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే