By: Ram Manohar | Updated at : 28 Jul 2022 05:14 PM (IST)
డెత్ సర్టిఫికెట్ పోర్టల్‌పై ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్ చేశారు. (Image Credits: Twitter\ Anand Mahindra)
North Carolina Death Certificate:
ట్విటర్లో ఆనంద్ మహీంద్రా చేసే పోస్ట్‌లకు ఉండే క్రేజే వేరు. ఆయన ఏ ట్వీట్ చేసినా చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు నెటిజన్లు. అంత ఫన్నీగా ఉంటాయవి. రీసెంట్గా షేర్ చేసిన పోస్ట్ కూడా కడుపుబ్బా నవ్విస్తోంది. డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే పోర్టల్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అందులో "Myself" అనే ఆప్షన్ కనిపించటం ఆయనను షాక్‌కు గురి చేసింది. వెంటనే అది స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే అది వేరే దేశానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ పోర్టల్. నార్త్ కరోలినాకు సంబంధించిన ఈ పోర్టల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఆయన "మరణించిన తరవాత కూడా ఇక్కడే ఉంటామని (ఆత్మ ఇక్కడే తిరుగుతుందని) నమ్మే వారిలో మనం మాత్రమే లేము. (ఈ డెత్ పోర్టల్‌ను తయారు చేసిన దేశం కూడా నమ్ముతోందనే అర్థంలో)" అని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రకరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు.
So we’re not the only culture that believes in an afterlife… pic.twitter.com/OPQF5cPRd8
— anand mahindra (@anandmahindra) July 27, 2022
My soul will come down and claim the DC for myself is the idea behind this... 😂🤣 pic.twitter.com/Ergu5G6ZTW
— Desh Bhakt 3.0 (@maharashtrinion) July 27, 2022
Downloading death certificate after death.😂 pic.twitter.com/cLyC0RfJH2
— PK🇮🇳 (@prauk7) July 27, 2022
— Vishv Garg (@gvishv) July 27, 2022
Also Read: Rashtrapatni Row: పార్లమెంటులో స్మతి ఇరానీ X సోనియా గాంధీ- ముదిరిన వివాదం!Person selecting Myself pic.twitter.com/yE1Hv2LQTc
— ChaCha420 (@cha420_cha) July 27, 2022
Also Read: Parliament Monsoon Session: సస్పెండ్ అయిన ఎంపీల్లో దక్షిణాది వారే ఎక్కువ? తెరపైకి కొత్త వాదన
విచిత్రం - హైవేపై స్పృహ తప్పిన డ్రైవర్, అదుపు తప్పకుండా 25 కిమీలు ప్రయాణించిన కారు
Snake Robotic Legs: పాము కాళ్లతో నడవడం చూశారా? లేదంటే ఇప్పుడు చూడండి!
సమాధుల్ని తవ్వి మృతదేహాలతో సెల్ఫీ- ఇండోనేషియాలో వింత ఆచారం
Jacqueline Extortion Case: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్, రూ.200 కోట్ల కేసులో నిందితురాలంటూ షార్జ్‌షీట్!
ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!
IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Jinthaak Song: దుమ్మురేపుతున్న రవితేజ ఊరమాస్ సాంగ్ 'జింతాక్', స్టెప్పులు అదుర్స్!
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్