అన్వేషించండి

Same To Same Tweets : వైఎస్ఆర్‌సీపీ, బీఆర్ఎస్ నేతల సేమ్ టు సేమ్ ట్వీట్స్ - స్ట్రాటజిక్ మిస్టేక్ జరిగిందా ?

వైసీపీ, బీఆర్ఎస్ నేతలు టెన్త్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పెట్టిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఎందుకంటే ?

Same To Same Tweets :  ఇప్పుడు  రాజకీయ నేతలందరూ తాము ఏం చెప్పాలనుకుంటున్నారో సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. రాజకీయంగా ప్రకటనలే కాదు.. ఎవరకైనా శుభాకాంక్షలు చెప్పాలన్నా సోషల్ మీడియానే ఉపయోగిస్తున్నారు. టెన్త్ పరీక్షల ప్రారంభం సందర్భంగా రాజకీయ నేతలు విద్యార్థులను విష్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఇప్పుడీ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ట్రోలింగ్ కంటెంట్ ఏమీ లేదు.  కానీ అందరూ ఇదేమి చోద్యం అనుకుంటున్నారు. ఎందుకంటే ..సేమ్ టు సేమ్ పదాలతో ప్రముఖ నేతలందరూ ట్వీట్ చేయడం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటగా విద్యార్థులకు శుభాకాంక్షలు చెుబతూ ట్వీట్ చేశారు. తర్వాత చాలా మంది టీఆర్ఎస్ నేతలు సేమ్ టెక్ట్స్‌తో ట్వీట్ చేశారు.  దీంతో అందరూ ఒకటే  ఎలా చేశారబ్బా అని అనుకోవడం నెటిజన్ల వంతు అయింది.                                      

ఒక్క టీఆర్ఎస్ నేతలే కాదు చివరికి ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా అదే ట్వీట్ టెక్ట్స్ తో  ట్వీట్లు ప్రారంభించారు. ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ సహా చాలా మంది ట్వీట్లు చేశారు. అయితే వీరు శుభాకాంక్షలు.. ఆల్ ది బెస్ట్ చెప్పింది తెలంగాణ విద్యార్థులకు కాదు. ఏపీ విద్యార్థులకు. ఎందుకంటే ఏపీలోనూ ఇవాళే టెన్త్ ఎగ్డామ్స్ ప్రారంభమయ్యాయి.                                 

ఇల అందరూ ఒకే టెక్ట్స్ తో ట్వీట్స్ పెట్టడంపై నెటిజన్లలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా రాజకీయ నేతలు తమ ట్విట్టర్ అకౌంట్లను తాము నిర్వహించరు. వాటి కోసం ప్రత్యేకమైన ఏజెన్సీలను నియమించుకుంటారు. ఎలాంటి ట్వీట్లు పెట్టాలన్నది చెబితే వారు పెడతారు. ఇలాంటి ట్విట్టర్ అకౌంట్లు నిర్వహించే ఏజెన్సీలు ఇప్పుడు చాలా పుట్టుకు వచ్చాయి.  కానీ ఎక్కువ మంది నేతల అకౌంట్లను మెయిన్ టెయిన్ చేసేది ఐ ప్యాక్ అనే ప్రచారం ఉంది.                                 

తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకు.. ఏపీలో వైసీపీకి ఐప్యాక్ సోషల్ మీడియా సర్వీస్ అందిస్తోంది. ఆయా పార్టీల నేతల ట్విట్టర్ అకౌంట్లు కూడా ఆ సంస్థనే మేనేజ్ చేస్తున్నట్లుగా తెలు్సతోంది.  . ఆ టీంకు చెందినవారే... బహుశా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఇతర బీఆర్ఎస్, వైసీపీ నేతలకు  సోషల్ మీడియా అకౌంట్లను హ్యాండిల్ చేస్తూ ఉండి ఉండొచ్చు. రెండు చోట్లా పరీక్షలు ఒకే రోజున మొదలవటంతో.... ఆయా పార్టీల నేతల  అకౌంట్ల నుంచి ఇదిగో ఇలా అచ్చు గుద్దినట్టు ఒకే మెసేజ్ ను పోస్ట్ చేసేశారని నెటిజన్లు అంటున్నారు.                  

సోషల్ మీడియా యూజర్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు. చిన్న తేడా కనబడినా పూర్వాపరాలు బయటకు తెస్తారు. ఇప్పుడీ ట్వీట్లపై ఇదే చర్చ జరుగుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Nitish Family Photo With Kohli: కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
కోహ్లీతో సెల్ఫీ దొరకలేదనే కసితో మొదలై.. తన ఫ్యామిలీతోనే విరాట్ ఫొటో దిగేలా ఎదిగిన నితీశ్.. వాట్ ఏ జర్నీ
Venkatesh: వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
వెంకటేష్ వారసుడు వస్తున్నాడోచ్... సినిమాల్లోకి వచ్చేందుకు అర్జున్ దగ్గుబాటి రెడీ
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Embed widget