అన్వేషించండి

Childrens Kidnap: రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాల సంచారం - వదంతులపై పోలీసుల క్లారిటీ, ఏం చెప్పారంటే?

Telangana News: రాష్ట్రంలో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలు ప్రవేశించాయనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న నేపథ్యంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అదంతా ఫేక్ ప్రచారమని స్పష్టం చేశారు.

Telangana Police Clarity on Childrens Kidnap Fake News: రాష్ట్రంలో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలు ప్రవేశించాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా కొన్ని సందేశాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హనుమకొండ (Hanmakonda), నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్తలు వైరల్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, దీనిపై పోలీసులు స్పందించారు. చిన్నారుల కిడ్నాప్, ముఠాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. అలాంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేశారు. తాజాగా, కామారెడ్డి (Kamareddy) జిల్లాలో అనుమానాస్పదంగా సంచరిస్తోన్న ఆరుగురిని స్థానికులు గుర్తించి వెంబడించగా వారిలో నలుగురు పరారయ్యారు. ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాల సంచరిస్తున్నాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. ఇదంతా ఫేక్ అని సర్క్యులేట్ అవుతున్న వీడియోల్లో కొన్ని పాతవని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల చిన్నారులు కిడ్నాప్ నకు గురి కావడం కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఇద్దరు చిన్నారులను రక్షించి పేరెంట్స్ కు అప్పగించారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కిడ్నాప్ ముఠాలు తిరుగుతున్నాయని.. పోలీసులు దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, కిడ్నాప్ ముఠాలకు సంబంధించి ఎలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా 8712685070కు సమాచారం అందించాలని సూచించారు.

Also Read: Suryapeta News: గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - సూర్యాపేట జిల్లాలో ఘటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget