అన్వేషించండి
Advertisement
Telangana News: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
TS government advisers: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
Cancellation of Telangana government advisers appointments: హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. గత ప్రభుత్వంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్వర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సలహాదారులుగా నియమితులైన సోమేష్ కుమార్, రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, ఏకే ఖాన్, అనురాగ్ శర్మ, జీఆర్ రెడ్డి, ఆర్ శోభ నియామకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
విజయవాడ
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement