అన్వేషించండి
TS Lok Sabha Winners Result 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిందెవరు? నెగ్గిందెవరు?
Telangana MP Winners 2024: తెలంగాణలో మొన్న మొన్నే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపీ ఎన్నికలు కూడా పోటీ టగ్ ఆఫ్ వార్‌లా ఉంది. మూడు పార్టీలు తగ్గేదే లే అన్నట్టు పోరాటం చేశాయి.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిందెవరు? నెగ్గిందెవరు?
Telangana Lok Sabha Election MP Winners List 2024: తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్ నామమాత్రపు పోటీ ఇస్తోంది.
నియోజకవర్గం పేరు | అభ్యర్థి పేరు | లీడింగ్ పార్టీ | ఆధిక్యం | |
1 | ఆదిలాబాద్ | గొండు నగేష్ | బీజేపీ | 38,283 |
2 | పెద్దపల్లి | గడ్డం వంశీ కృష్ణ | కాంగ్రెస్ | 27, 283 |
3 | కరీంనగర్ | బండి సంజయ్ | బీజేపీ | 64,408 |
4 | నిజామాబాద్ | ధర్మపురి అర్వింద్ | బీజేపీ | 17,832 |
5 | జహీరాబాద్ | సురేశ్ షెట్కార్ | కాంగ్రెస్ | 12,368 |
6 | మెదక్ | రఘునందన్ రావు | బీజేపీ | 1731 |
7 | మల్కాజిగిరి | ఈటల రాజేందర్ | బీజేపీ | 5,472 |
8 | సికింద్రాబాద్ | కిషన్ రెడ్డి | బీజేపీ | 34,076 |
9 | హైదరాబాద్ | అసదుద్దీన్ ఓవైసీ | ఎంఐఎం | 33,009 |
10 | చేవెళ్ల | కొండా విశ్వేశ్వర్ రెడ్డి | బీజేపీ | 33,086 |
11 | మహబూబ్‌నగర్ | డీకే అరుణ | బీజేపీ | 5,652 |
12 | నాగర్ కర్నూలు | మల్లు రవి | కాంగ్రెస్ | 18,655 |
13 | నల్గొండ | కుందురు రఘువీర్ రెడ్డి | కాంగ్రెస్ | 1,42,695 |
14 | భువనగిరి | బూర నర్సయ్య | బీజేపీ | 48,622 |
15 | వరంగల్ | ఆరూరి రమేష్ | బీజేపీ | 48,790 |
16 | మహబూబాబాద్ | బలరాం నాయక్ | కాంగ్రెస్ | 82,286 |
17 | ఖమ్మం | రామసహాయం రఘురామ్ రెడ్డి | కాంగ్రెస్ | 1,48,091 |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion