అన్వేషించండి
Andhra Pradesh: వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు
Telangana High Court grants bail to accuded uday kumar reddy in YS viveka murder case | హైదరాబాద్: ఏపీలో సంచలనం రేపిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ6 అయిన ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి ఆదివారం పులివెందుల పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలలో పేర్కొంది. వివేకా హత్య కేసులో అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డి గత రెండున్నర ఏళ్ల నుంచి, చంచలగూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం సాయంత్రం కానీ, గురువారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion