అన్వేషించండి

Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి గ్రూప్స్ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని మెయిల్ ద్వారా ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి పై తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నాం అని గ్రూప్స్ అభ్యర్థులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని అభ్యర్థులు ఆరోపించారు. 

రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు జీవో నెంబర్ 29 ని అక్రమంగా తీసుకొచ్చి ఎస్సీ మరియు ఎస్సి విద్యార్థులకు రిజర్వేషన్లు తొలగించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, వర్గీకరణ చేపట్టకుండా అక్రమంగా వ్యవహరిస్తోందని ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్ 1 పరీక్షకు మహిళా రిజర్వేషన్ పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రస్తావించారు. అక్రమ చర్యల ద్వారా అనేకమంది స్థానికేతర విద్యార్థులను ఆహ్వానించారని, గౌరవ హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తిని అధికారం, డబ్బుతో తారుమారు చేసి ప్రభావితం చేసి  తీర్పును మార్చారని ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించారు. 

ఈ పరిణామాలన్నీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి అసమర్ధమైన కాంగ్రెస్ మిత్రులతోని ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో ఆడుకుంటుందని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ ప్రధాని గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని విద్యార్థుల కు సరైన న్యాయం అందించడంలో మీ వంతు సహాయం చేయాలని తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులు ఆ ఈమెయిల్లో మోడీకి ఫిర్యాదు చేశారు. 

ఈ 21 నుంచి తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ 

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాయనున్న అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి పరీక్షలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 వాయిదాపూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. తెలంగాణలో గ్రూప్ వన్‌ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఉన్న వేళ వాయిదా వేయాలన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసి నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది.  

Also Read: TSPSC Group 1 Admit Cards 2024 : తెలంగాణ గ్రూప్‌ వన్‌ హాల్ టికెట్లు వచ్చేశాయ్‌- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఏ ఆటంకం లేకుండా హైకోర్టు తీర్పు వెల్లడించింది. యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌ పై అభ్యంతరాలు ఉన్నాయని, రిజర్వేషన్లకు సంబంధించి జీవో 33 సహా పలు అంశాలపై అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ ఇదివరకే విచారణ పూర్తి చేసిన హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది.  తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై వేసిన పిటిషన్లుడిస్మిస్‌ చేస్తూ మెయిన్స్ పరీక్షకు అడ్డంకులు తొలగించింది. అక్టోబర్ 21 నుంచి వారం రోజుల పాటు తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అక్టోబర్ 14న మెయిన్స్ హాల్‌టికెట్లు టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Priyanka Gandhi: వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం వెల్లడి
Priyanka Gandhi: వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం వెల్లడి
AP Liquor Shop Timings: ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
Pusha 2: నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Gandhi: వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం వెల్లడి
Priyanka Gandhi: వయనాడ్ నుంచి ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం వెల్లడి
AP Liquor Shop Timings: ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
ఈ 16 నుంచి ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ, మద్యం షాపుల టైమింగ్స్ ఇవే
IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
Pusha 2: నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
నార్త్ To సౌత్- నీయవ్వ తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ టీమ్!
MBBS Candidate : వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
వైకల్యం ఉందని ఎంబీబీఎస్ సీటును నిరాకరించలేరు - రూల్స్ మర్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
Rajnath Singh Comments: వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్‌తో పర్యావరణానికి ప్రమాదం లేదు- శంకుస్థాపన మీటింగ్‌లో రాజ్‌నాథ్‌సింగ్ భరోసా
వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్‌తో పర్యావరణానికి ప్రమాదం లేదు- శంకుస్థాపన మీటింగ్‌లో రాజ్‌నాథ్‌సింగ్ భరోసా
Maharashtra Election Schedule : నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Embed widget