News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Petrol-Diesel Price, 31 August 2021: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డిజీల్ ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా...

దేశ వ్యాప్తంగా మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

గత కొన్ని రోజుల పెరుగుతూ వచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఇక తాజాగా మంగళవారం దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. తెలంగాణలో స్థిరంగా కొనసాగుతుంటే, ఏపీలో కొన్ని చోట్ల మాత్రం ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 

తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు 

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న ధరలతో పోలిస్తే పెద్దగా వ్యత్యాసంలేదు. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54, లీటర్ డీజిల్ ధర రూ. 96.99గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.06 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.53గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.97.13గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.62గా ఉండగా,  డీజిల్ ధర రూ. 97.05గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.97గా ఉండగా డీజిల్ ధర రూ.97.40గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.54, డీజిల్ ధర రూ.96.99గా ఉంది. 

Also Read: Gold-Silver Price: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇలా..

ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.67, లీటర్ డీజిల్ ధర రూ.98.62 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.73 ఉండగా డీజిల్ ధర రూ. 97.70 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.97గా ఉండగా డీజిల్ ధర రూ.98.90గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.67, డీజిల్ రూ.98.62 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర108.36, డీజిల్ ధర రూ.99.21 వద్ద ఉంది. 

దేశంలోని ప్రధాన నగరాల్లో

దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.49వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.92గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.52, లీటర్ డీజిల్ ధర రూ.96.48గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.20ఉండగా డీజిల్ ధర రూ.93.52లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.82, డీజిల్ ధర రూ. 91.98గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.98, డీజిల్ ధర రూ.94.34 గా ఉంది. 

Also Read: Weather Updates: రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు... పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Published at : 31 Aug 2021 07:38 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

ఇవి కూడా చూడండి

Telangana Elections 2023 Live  News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Bandi Sanjay: కరీంనగర్ లో ఓటుకు రూ.10 వేలు పంచిన బీఆర్ఎస్- ఆధారాలు చూపించిన బండి సంజయ్

Bandi Sanjay: కరీంనగర్ లో ఓటుకు రూ.10 వేలు పంచిన బీఆర్ఎస్- ఆధారాలు చూపించిన బండి సంజయ్

ID Cards for Polling: ఓటు వేసేందుకు ఏదైనా ఒక ఐడీ కార్డు ఉంటే చాలు, పోలింగ్ కేంద్రాలకు అలా వెళ్లకూడదు

ID Cards for Polling: ఓటు వేసేందుకు ఏదైనా ఒక ఐడీ కార్డు ఉంటే చాలు, పోలింగ్ కేంద్రాలకు అలా వెళ్లకూడదు

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

Voting Process: తొలిసారి ఓటు వేస్తున్నారా, ఇలా ఈజీగా ఓటు వేసేయండి - ఓటింగ్ ప్రక్రియ ఇదే

Voting Process: తొలిసారి ఓటు వేస్తున్నారా, ఇలా ఈజీగా ఓటు వేసేయండి - ఓటింగ్ ప్రక్రియ ఇదే

టాప్ స్టోరీస్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి

IND Vs AUS, Match Highlights:  మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి