అన్వేషించండి

Telangana Municipal Elections: బుధవారం నుంచే నామినేషన్లు - ఫిబ్రవరి 11న పోలింగ్ -తెలంగాణ మున్సిపల్ వార్ షురూ !

Nominations from Wednesday: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది.

 Telangana Municipal War begins:   తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి   షెడ్యూల్ విడుదల చేశారు. బుధవారం నుంచే నామిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 30వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ అవసరం అయితే 12వ తేదీన నిర్వహిస్తారు. 13వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు  జరగనున్నాయి.  మార్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక సంఘం నిబంధనలు ఉన్నందున, యుద్ధప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు . ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ల ఎన్నికతో ప్రక్రియ ముగుస్తుంది. Image

ఎన్నికల ఏర్పాట్లపై రాణి కుముదిని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.  ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగిన శిక్షణ  ఇవ్వనున్నారు.  ముఖ్యంగా అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై ఎస్‌ఈసీ కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. కార్పొరేషన్ అభ్యర్థులకు రూ. 10 లక్షలు, గ్రేడ్-1 మున్సిపాలిటీలకు రూ. 5 లక్షల వరకు వ్యయ పరిమితిని ఖరారు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున వెంటనే క్షేత్రస్థాయిలో నిఘా పెంచాలని, మద్యం, నగదు పంపిణీ జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని ఆదేశించారు.

 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget