అన్వేషించండి

Nirmal Latest News: జెట్టక్క వెళ్ళిపో.. లక్ష్మీదేవి రా.. నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.!

Adilabad News Today | నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ గ్రామస్తులు జెట్టక్క వెళ్ళిపో.. జెట్టక్క వెళ్ళిపో.. లక్ష్మీదేవి రా అంటూ పాత దుస్తులు వేసుకుని గ్రామ పొలిమేర వరకు వెళ్తారు.

ఖానాపూర్: ఇంటిలో ఉన్న కీడు.. ఊర్లో ఉన్న కీడు అంతా వెళ్లిపోవాలి... జెట్టక్క వెళ్ళిపో.. జెట్టక్క వెళ్ళిపో.. లక్ష్మీదేవి రా.. లక్ష్మీదేవి రా.. ఏంటి.. వింటుంటే వింతగా అనిపిస్తుంది కదూ..! అవును ఇది నిజమే... ఇలా నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ గ్రామస్తులు మొత్తం ఊరంతా చిన్న పెద్దలతో కలిసి పాత దుస్తులు వేసుకొని, పాత చీపుర్లు, చాటలతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఊరి పొలిమేర్ల వరకు వెళ్ళారు.


Nirmal Latest News: జెట్టక్క వెళ్ళిపో.. లక్ష్మీదేవి రా.. నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.!

ఊరి పొలిమేర వరకు వెళ్లిన గ్రామస్తులు

అందరూ కలిసి ఈ పాత వస్తువులతో.. జెట్టక్క వెళ్లిపో.. లక్షిదేవి రా.. అంటూ కేకలు వేస్తూ నృత్యాలు చేస్తూ.. ఊరి పొలిమేర వరకు వెళ్ళి వాటిని అక్కడే ఊరి పొలిమేరలో పడేశారు. అయితే ఇలా ఎందుకు చేస్తారంటే..? గ్రామానికి పట్టిన కీడు అంటే తెలంగాణ భాషలో కీడు ను జెట్ట చేస్తూ అంటుంటారు. అలా సంప్రదాయంగా జెట్టక్క అంటారు. అయితే గ్రామంలో ఉంటున్న అందరి ఇళ్లలోని కీడు, గ్రామం మొత్తం కీడు అంతా వెళ్ళిపోవాలి... జెట్టక్క తొలగిపోయి ఏడాదంతా ప్రజలంతా సుఖ శాంతులతో జీవిస్తారని, దీర్ఘ కాలిక సమస్యలకు తావుండదని ఈ వింత ఆచారం పలు గ్రామాల్లోనూ కొనసాగిస్తున్నారు.Nirmal Latest News: జెట్టక్క వెళ్ళిపో.. లక్ష్మీదేవి రా.. నిర్మల్ జిల్లాలో వింత ఆచారం.!

ఏ సమయంలో నిర్వహిస్తుంటారు..

ఇదే క్రమంలో నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ గ్రామస్తులు... ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ... నమ్ముతూ జేట్ఠక్కను గ్రామపోలిమేరకు దాటించారు. ఖానాపూర్ పట్టణవాసులు ప్రతి ఏటా ఈ ఆచారాన్ని కార్తీక పౌర్ణమి అయ్యాక చివరి వారంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్తులంతా కలిసి తమతమ ఇళ్లలోని పాత వస్తువులతో ఇలా జెట్టక్క వెళ్ళిపో... లక్ష్మీదేవి రా.. అంటూ కేకలు వేస్తూ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర వరకు దాటించి వాటిని వదిలేస్తూ ఇలా గ్రామ కీడు వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుందంటూ విశ్వసిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget