By: ABP Desam | Updated at : 03 Jul 2022 11:04 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Kamareddy Knife Attacks: కామారెడ్డి జిల్లాలో కత్తిపోట్లు కలకలం రేపాయి. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ విగ్రహ సమీపంలో ఓ ప్లాట్ విషయంలో స్వామి అనే వ్యక్తి నరేందర్ రావు, సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి జరిగింది. ఈ దాడిలో నరేందర్ రావు, సంతోష్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు బాధితులను తరలించారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరోవైపు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిందితుడు స్వామి లొంగిపోయాడు.
భగత్ సింగ్ విగ్రహం సమీపంలో ఉన్న ఆ ప్లాటు విషయంలో వివాదం ఉండగా.. ఈ శనివారం ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో స్వామి అనే వ్యక్తి కత్తితో నరేందర్ రావు, సంతోష్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని స్థానికులు తెలిపారు.
Kamareddy News: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్ ఇచ్చిన ఎవరీ వెంకటరమణారెడ్డి?
Rangareddy Assembly Election Results 2023: రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Telangana Elections Results 2023: తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగినా వీళ్ల ఓటమి మాత్రం పెద్ద షాక్
Nizamabad Assembly Election Results 2023: నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Medak Assembly Election Results 2023: మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
/body>