అన్వేషించండి

Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో దారుణం- ప్రియుడి భార్యకు నిప్పంటి చంపేసిన ప్రియురాలు

Nalgonda Crime News: ప్రియుడితో ప్రశాంతంగా ఉండేందుకు అతని భార్య అడ్డంగా ఉందని భావించిన ప్రియురాలి ఆమెను హత్య చేసింది. నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘోరం కలకలం రేపుతోంది.

Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చిన్నారిని గాయపరిచింది.వెలుగులోకి వచ్చిన  ఈ హత్య కేసు స్థానికంగా సంచలనంగా మారింది. 

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో ఈ దారుణం జరిగింది. నగేష్ యాదవ్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలకు నగేష్ భార్య కారణమని భావించిన సుజాత ఆమెను చంపేయాలన నిర్ణయించింది. ఆమె ఇంట్లో ఉన్న టైంలో నగేష్‌ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించేసింది. ఈ మంటల్లో ఆమె కాలి గాయాలపాలైంది. అక్కడికక్కడే చనిపోయింది. ఆమె పక్కనే ఉన్న ఆరునెలల బాబు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. 

వికారాబాద్ జిల్లాల దారుణం 

వికారాబాద్‌ జిల్లా మార్పల్లి మండలం పరిధిలోని బిల్‌కల్‌ గ్రామంలో మరో దారణం జరిగింది. చేరాల నర్సింలు హత్యకు గురైన విధానం కలకలం రేపుతోంది. ఇందులో కూడా అక్రమ సంబంధమే హత్యకు కారణమైంది. చేరాల నర్సింలు తన పొలం వద్ద రక్తపు మడుగులో, విగతజీవిగా కనిపించాడు. స్థానిక రైతు ఒకరు పొలానికి వెళ్లిన సమయంలో ఈ భయానక దృశ్యాన్ని చూశాడు. అనంతరం పోలీసులకు కుటుంబానికి సమాచారం అందించాడు. నర్సింలు వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ తన భార్య వసంత, కుమారులు సాయికృష్ణ, శ్రీహరిని పోషించుకునేవాడు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

మృతుడు నర్సింలకు  బిల్‌కల్‌ గ్రామానికి చెందిన బేగరి నర్సమ్మ అనే మహిళతో  సంబంధం ఉంది. దీనిపై చాలా కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఇవి ఎక్కువయ్యే సరికి మూడు నెలలుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఆమె మాత్రం ఆయనకు ఫోన్ చేస్తూ కలిసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇలా చేయడంతో నర్సింల భార్య ఆమెకో గొడవ పెట్టుకుంది. అయితే ప్రతిగా నిన్ను చంపేసి నీ భర్తతో కాపురం చేస్తానంటూ సవాల్ వసంతతో సవాల్ చేసింది. గొడవలు జరిగిన తర్వాత గురువారం రాత్రి 8 గంటలకు నర్సింలు పోలానికి వెళ్లాడు. తిరిగి రాలేదు. ఫ్యామిలీ కంగారు పడింది. చివరకు నర్సింలు తెల్లవారి శవమై కనిపించాడు. కిరాతకంగా హత్య చేశారు. వసంత  ఫిర్యాదు మేరకు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. నర్సమ్మ, ఆమె భర్త పాపయ్యతోపాటు మరికొందరు హత్య అనుమానిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget