అన్వేషించండి

Telangana News: చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు చేసిన మంత్రి - ఆ చెట్టు స్పెషాలిటీ ఏమిటంటే ?

చెట్టుకు పుట్టిన రోజు వేడుక జరిపారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 8 ఏళ్ల కిందట సీఎం కేసీఆర్ ఆ మొక్క నాటారు.

Telangana News:  మనుషులు బర్త్ డే  పార్టీలు చేసుకుంటారు. అలాగే తమకు ఇష్టమైన పెంపుడు జంతువులు ఉంటే వాటికీ బర్త్ డే పార్టీలు చేస్తారు.  కానీ మొక్కలకు బర్త్ డే పార్టీలు చేసే వారు అరుదుగా ఉంటారు.  తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ కోవకే వస్తారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల కిందట ఇదే రోజున నాటిన మొక్కకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.       

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కేంద్రంలో సరిగ్గా 8 సంవత్సరాల క్రితం ఈరోజు మొదటి విడత హరిత హారం లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటారు. ఆ మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరం లోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు.                                                           

ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరిత హారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయం అని వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.  ఇది ఓట్ల కోసం చేసేది కాదని భావి తరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం అని వెల్లడించారు. ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణ లో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయి అని తెలిపారు. మొక్కలు సంరక్షించడం నాటడం మన అందరి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు..మొక్కలు నాటడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయని మంత్రి పేర్కొన్నారు..

అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథంలో దూసుకెళ్లున్న తెలంగాణ రాష్ట్రం పచ్చదనంలోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో చేపట్టిన హరితహారం కార్యక్రమం పుడమి తల్లికి పచ్చని కోకను బహమతిగా అందించినట్లయింది. నేడు పెరిగిన అటవీ విస్తీర్ణం..ఆకుపచ్చని అందాలతో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.                                                            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్, సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ
Telangana: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్, సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ
Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు
రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు
MMTS Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు
Producer Bunny Vasu: కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TDP Won Hindupur Municipality | టీడీపీ కైవసమైన హిందూపూర్ మున్సిపాలిటీ | ABP DesamJC Prabhakar reddy vs Kethireddy peddareddy | తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం | ABP DesamTirupati Deputy Mayor Election | తిరుపతి పీఠం కోసం కూటమి, వైసీపీ బాహా బాహీ | ABP DesamPrabhas Look From Kannappa | కన్నప్ప సినిమా నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్, సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ
Telangana: కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్, సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ
Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు
రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు
MMTS Services : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్ సర్వీస్ లు
Producer Bunny Vasu: కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
కలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్
Mirai Movie: నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
నటుడిగా మారిన మరో దర్శకుడు... తేజ సజ్జా 'మిరాయ్'లో కామెడీ చేస్తారు గురూ!
Crime News: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి, జగిత్యాల జిల్లాలో ఘటన
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి, జగిత్యాల జిల్లాలో ఘటన
BC Reservation: బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
బీసీ ఓట్లు టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహం.. నేడు అసెంబ్లీ సాక్షిగా వారికి అడిగింది ఇచ్చేస్తారా..!
Green Field Airport: భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి
భద్రాచలం-కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుకు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ పూర్తి
Embed widget