అన్వేషించండి

Telangana DSC 2024: తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు

Telangana News: ఉదయం కాసేపు గందరగోళం నెలకొన్న డీఎస్సీ కౌన్సెలింగ్‌ సాఫీగా సాగింది. వాయిదా వేస్తున్నట్టు ముందుగా ప్రకటించిన అధికారులు తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించారు. పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు.

Telangana DSC 2024:తెలంగాణ డీఎస్సీ పోస్టింగ్ విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సాంకేతిక సమస్యలతో కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్టు ఉదయం అధికారులు ప్రకటించారు. అయితే కాసేపటికే మళ్లీ అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు రావాలని అధికారులు ఫోన్లు చేసి చెప్పారు. వెంటనే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌ ఆర్డర్లు అందజేశారు. 

జిల్లాల నుంచి డేటా సరిగా అందలేదని ఉదయం డీఎస్సీ అభ్యర్థులకు నిర్వహించాల్సిన పోస్టింగ్ కౌన్సెలింగ్‌ను అధికారులు వాయిదా వేశారు. అయితే జిల్లా డేటాను అందుకున్న అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో వాయిదా అని ప్రకటించిన కాసేపటికే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. 

మొన్న సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న వారంతా పోస్టింగ్ ఆర్డర్స్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఆయా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరుకొని ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్‌ అందుకున్నారు. వారికి వచ్చిన మార్లులు ర్యాంకులు ఆధారంగా వారికి స్కూళ్లను కేటాయించారు అధికారులు. వాటి ఆధారంగానే పోస్టింగ్ ఆర్డర్స్ జారీ చేశారు. ఆయా స్కూల్స్‌లో జాయిన్ అయ్యేందుకు గడువు ఇచ్చారు. గడువులలోపు ఆయా స్కూల్స్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Crime News: అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !
అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !
Telangana DSC 2024: తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
Andhra Pradesh News: ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి
ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి
Telangana Group-1: తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్- ఈనెల 21 నుంచి యథావిధిగానే మెయిన్స్  పరీక్ష
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్- ఈనెల 21 నుంచి యథావిధిగానే మెయిన్స్ పరీక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్‌ కెనడా మధ్య మరోసారి రాజుకున్న వివాదంSpaceX catches Starship booster with Chopsticks | Mechzilla తో రాకెట్ ను క్యాచ్ పట్టిన SpaceX | ABPNASA Europa Clipper Mission Explained in Telugu | నాసా జ్యూపిటర్ చందమామను ఎందుకు టార్గెట్ చేసింది.?వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Crime News: అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !
అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !
Telangana DSC 2024: తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ యథాతథం- పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్న ఉద్యోగులు
Andhra Pradesh News: ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి
ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం- మీ జిల్లాకు ఎవరో ఇక్కడ చూడండి
Telangana Group-1: తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్- ఈనెల 21 నుంచి యథావిధిగానే మెయిన్స్  పరీక్ష
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులకు హైకోర్టు హ్యాపీ న్యూస్- ఈనెల 21 నుంచి యథావిధిగానే మెయిన్స్ పరీక్ష
చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం.. మరో 24 గంటలు ఇంతే..
చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం.. మరో 24 గంటలు ఇంతే..
SDT 18: సాయి దుర్గా తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్, స్పెషల్ వీడియో ట్రీట్ అదుర్స్ అంతే!
సాయి దుర్గా తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్, స్పెషల్ వీడియో ట్రీట్ అదుర్స్ అంతే!
Hacking: మీ బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్ అయితే పరిస్థితేంటి, పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే వీలుందా?
మీ బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్ అయితే పరిస్థితేంటి, పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే వీలుందా?
Bollywood: దసరా బరిలో బోల్తా కొట్టిన బాలీవుడ్ సినిమాలు - ఫ్లాపుల పరంపర ఆగేది ఎప్పుడు?
దసరా బరిలో బోల్తా కొట్టిన బాలీవుడ్ సినిమాలు - ఫ్లాపుల పరంపర ఆగేది ఎప్పుడు?
Embed widget