By: ABP Desam | Updated at : 24 Jul 2022 03:15 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచే కాకుండా సినీ పరిశ్రమ నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్, రామ్ గోపాల్ వర్మ, హరీశ్ శంకర్, బండ్ల గణేశ్, అనసూయ వంటి సినీ తారలు మంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు ట్విటర్ లో తెలిపారు. ఇందుకు మంత్రి కేటీఆందరికీ రిప్లై ఇచ్చారు.
చిరంజీవి ట్వీట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే డియర్ రామ్, పుట్టిన రోజు శుభాకాంక్షలు అని శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే టూ మై డియరెస్ట్ బ్రదర్, హార్డ్ వర్కింగ్ లీడర్ కేటీఆర్ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. అందుకు కేటీఆర్ కూడా థ్యాంక్యూ బ్రదర్ అంటూ బదులిచ్చారు.
Happy Birthday to my dearest brother and most hardworking leader @KTRTRS
— Ram Charan (@AlwaysRamCharan) July 24, 2022
Happy Birthday Dear Ram @KTRTRS !Many Many Happy Returns of the Day! Stay Blessed! 💐 pic.twitter.com/enXgy8PrYs
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2022
ఇంకా దర్శకులు రామ్ గోపాల్ వర్మ, హరీశ్ శంకర్, బాబీ కూడా మంత్రి కేటీఆర్ ను కీర్తిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బండ్ల గణేశ్, అనసూయ ట్విటర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు.
Thanks Harish 😊 https://t.co/5Btj0F8bvH
— KTR (@KTRTRS) July 24, 2022
ఏపీకి చెందిన రాజకీయ నాయకులు ప్రస్తుత ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, విజయసాయి రెడ్డి, గంటా శ్రీనివాసరావు కూడా శుభాకాంక్షలు చెప్పారు.
అంతేకాక, యూకేలో భారత డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లేమింగ్ కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా, కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీకు ఇంతకన్నా వేరే ఫోటో దొరకలేదా అంటూ సరదాగా కామెంట్ చేశారు. భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బార్రీ ఓ,ఫెర్రెల్ కూడా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.
Many thanks Barry 🙏 https://t.co/x58p8tNBs8
— KTR (@KTRTRS) July 24, 2022
Thanks Andrew 🙏
— KTR (@KTRTRS) July 24, 2022
P.s: You couldn’t find a better pic 😁 https://t.co/CCoPX6I8Bp
పార్టీ ఎక్కడ భాయ్.. - సోనూసూద్
నటుడు సోనూసూద్ కూడా కేటీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన పార్టీ ఎక్కడ భాయ్ అంటూ అడిగారు. అందుకు కేటీఆర్ థ్యాంక్స్ భాయ్ అంటూ రిప్లై ఇచ్చారు.
Thanks Sonu Bhai 🙏 https://t.co/qyd4tZhCZ0
— KTR (@KTRTRS) July 24, 2022
BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!
Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన
Hyderabad Traffic: హైదరాబాద్‌లో నేడు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు పూర్తి వివరాలు ఇవీ
Hyderabad Metro: నేడు ఈ టైంలో నిలిచిపోనున్న మెట్రో రైళ్లు, ఎక్కడివక్కడే - ఆ తర్వాతే మళ్లీ స్టార్ట్
Governor At Home: అరగంట ఎదురుచూశాం, సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: తమిళిసై
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?