Happy Diwali: ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు
దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలకు నాయకులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని శుఖసంతోషాలతో ప్రజలంతా జీవించాలని ఆశించారు.

చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకొనే దీపావళి అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు ఏపీ సీఎం జగన్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు.
తెలంగాణ గవర్నర్ కూడా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుగులో చెప్పారు.
తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కూడా ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు చెప్పారు. ఓ శ్లోకాన్ని పోస్ట్ చేశారు.
జీవితంలో ధైర్యమనే దీపాన్ని, కృషి అనే నూనెతో వెలిగించి జీవితంలో ఉన్న చీకట్లు తొలగించుకోవాలని ప్రజలకు చెబుతూ దీపావళి పండగా అందరిలోనూ కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు.
ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగించినట్టే జీవితంలో కష్టమనే చీకటిని పోగొట్టడానికి ధైర్యమనే దీపాన్ని, కృషి అనే నూనెతో వెలిగించాలి. సమాజంలోని చెడు అనే చీకటిని పోగొట్టడానికి మంచి అనే దీపాన్ని ఒకరికొకరు వెలిగించుకుంటూ పోవాలి. ఇదే దీపావళి సారాంశం.(1/2)#Diwali pic.twitter.com/lGTl19XT3i
— N Chandrababu Naidu (@ncbn) November 4, 2021
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు






















