అన్వేషించండి
Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్ హోటల్స్ ఓనర్‌పై ఫోకస్
IT Raids: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల బంధువులైన చట్నీస్ యాజమాన్యం ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు.
![Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్ హోటల్స్ ఓనర్‌పై ఫోకస్ Income Tax Officials Raids on chutneys restaurant owner houses and Offices in Hyderabad Hyderabad News: హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్ హోటల్స్ ఓనర్‌పై ఫోకస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/19/6495bf7045f04b68bd0c719fd134c1591710824136077215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం- చట్నీస్ హోటల్స్ ఓనర్‌పై ఫోకస్
IT Raids Focus On Chutneys Restaurant Owner Assets: లోక్‌సభ ఎన్నికల వేళ ఐటీ తనిఖీలు ముమ్మరమయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని చట్నీస్ హోటల్ యాజమాన్యంపై ఫోకస్ పెట్టింది ఐటీ శాఖ. చట్నీస్ హోటల్స్‌తోపాటు యాజమాన్యం ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. చట్నీస్ హోటల్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు వియ్యంకులు అవుతారు. ఈ మధ్యే ఈ వివాహం జరిగింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
కర్నూలు
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion