IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Special Flights : ప్రత్యేక విమానంలో టూర్‌కెళ్లాలా ? చాలా ఈజీ , ఇలా చేస్తే చాలు

ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలకు హైదరాబాద్ వాసులు ఆసక్తి చూపిస్తున్నారు. భారీగా ఖర్చుపెట్టుకుని అయినా క్యాబ్‌లు మాట్లాడుకున్నట్లుగా విమానాలు మాట్లాడుకుంటున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

FOLLOW US: 

చాలా మందికి విమానం ఎక్కడమే అద్బుతం . కానీ రెగ్యలర్‌గా విమానాల్లో ప్రయాణించేవారికి మాత్రం క్యాబ్ మాట్లాడుకున్నట్లుగా ప్రత్యేక విమానం మాట్లాడుకుని వెళ్లడం ప్రెస్టీజ్. ఇప్పుడు ఇలా ప్రత్యేక విమానాలు మాట్లాడుకుని టూర్లలో వెళ్లే వారి హైదరాబాదీయుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ ప్రత్యేక విమానాల సర్వీసులు ( Special Flights ) శంషాబాద్ నుంచి కాదు బేగం పేట ( begumpet ) నుంచే ఉంటున్నాయి. దీంతో కాస్త "డబ్బు చేసిన" వారంతా ఎక్కడికైనా గ్రూపుగా వెళ్లాలంటే ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నారు. 

మార్చి 31లోపు Home Loan పొందండి - లేదంటే రూ.3.5 లక్షల పన్ను మినహాయింపు కోల్పోతారు

హైదరాబాద్‌ ( Hyderabad ) నగరం కేంద్రంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, సినిమా తారాలు ( Film Stars ) ఇటీవల ఛార్టర్‌ ఫ్లయిట్‌ సేవలను బాగా ఉపయోగించుకుంటున్నారు. నగరం మధ్యలో బేగంపేట ఉండటంతో ఇక్కడి నుంచి సులువుగా ప్రయాణం చేయడం వీలవుతోంది.  హైదరాబాద్‌లో ఛార్టర్‌ ఫ్లైయిట్స్‌కి పెరిగిన డిమాండ్‌ చూసి పెద్ద పెద్ద కంపెనీలు తమ విమానాలను తెచ్చి బేగంపేటలో పెడుతున్నాయి. 

బంగారం, ప్లాటినమ్‌పై పెట్టుబడి పెట్టేవాళ్లకు ఇదే మంచి ఛాన్స్

ప్రత్యేక విమానం చార్జీ ( Special Flight Charge )   గంటకు రూ. 1.60 లక్షల నంచి రూ. 7 లక్షల వరకు ఉంటుంది. విమానం స్థాయిని బట్టి ధర ఉంటుంది. ఇంత ధర పెట్టి కూడా రోజుకు సగటున 8 బుకింగ్స్‌ జరుగుతున్నాయి. కరోనా ( Corona ) ముందుకు పరిస్థితితో పోల్చితే హైదరాబాద్‌లో ఛార్టర్‌ ఫ్లయిట్స్‌ బిజినెస్‌ ( Business ) ఏకంగా 200 శాతం పెరిగిందని ఏవియేషన్ వర్గాలుచెబుతున్నాయి.  ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో కూడా ఇంత డిమాండ్‌ లేదని చెబుతున్నారు. దేశంలో ఛార్టర్‌ ఫ్లయిట్స్‌ బిజినెస్‌లో 30 శాతం హైదరాబాద్‌ కేం‍ద్రంగానే జరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

ఛార్టెడ్‌ విమానాలకు ( Charted Flihts ) డిమాండ్‌ పెరగడంతో బేగంపేట ఎయిర్‌పోర్టులో దాదాపు 14 మినీ విమానాలు నిలిచి ఉంటున్నాయి. ఇందులో 6 సీట్ల నుంచి 13 సీట్ల కెపాసిటీ  ఉన్న విమానాలు ఉన్నాయి. నిజానికి హైదరాబాద్‌కు చెందిన పలువురు సినీ, వ్యాపార ప్రముఖులకు సొంత విమానాలు ( Own Flights ) ఉన్నాయి. వీరు తాము ఎక్కడకు వెళ్లాలన్నా విమానాల్లోనే వెళ్తారు. మిగతా సమయంలో ఏజెన్సీల ద్వారా అద్దెకు ఇస్తారు. 

Published at : 28 Feb 2022 03:25 PM (IST) Tags: Hyderabad Air Travel Special Flights Hyderabad Rich

సంబంధిత కథనాలు

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు