News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం - ఈ ఏరియాల్లో మరీ కుండపోత!

హైదరాబాద్‌లో ఉదయం నుంచే చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం (సెప్టెంబరు 2) రాత్రి నుంచే నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది.

FOLLOW US: 
Share:

నిన్నటిదాకా వేసవి తరహా ఉష్ణోగ్రతలను అనుభవించిన తెలంగాణ ప్రజలకు ఒక్కసారిగా కుండపోత వర్షం పలకరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉదయం నుంచే చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం (సెప్టెంబరు 2) రాత్రి నుంచే నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. 

నగరంలోని హైటెక్ సిటీ, మాదాపూర్, కృష్ణానగర్, కూకట్ పల్లి, ఫిలింగర్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్‌, షేక్‌పేట్, మణికొండ, అమీర్‌ పేట్, రాయదుర్గం, టోలిచౌకి, బంజారాహిల్స్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్‌తోపాటు చాలా ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతూ ఉంది. అంతేకాకుండా, బోయిన్ పల్లి, బాలనగర్, చింతల్, సుచిత్రా, జీడిమెట్ల, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతూ ఉంది. హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురుస్తోంది. వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Published at : 03 Sep 2023 07:43 AM (IST) Tags: rains in hyderabad Heavy Rains Hyderabad Weather Hyderabad Rains

ఇవి కూడా చూడండి

Minister Sabita Indra Reddy: కందుకూరులో కూరగాయలు కొన్న మంత్రి సబిత-పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం

Minister Sabita Indra Reddy: కందుకూరులో కూరగాయలు కొన్న మంత్రి సబిత-పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు

Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు

Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!