అన్వేషించండి

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు టైమింగ్స్‌ పొడిగింపు, ఈ ఒక రోజు మాత్రమే!

Hyderbaad Metro Rail News: పొడిగించిన సమయాల్లో మెట్రో రైళ్లలో రద్దీ, ట్రాక్‌ నిర్వహణ, కోచ్‌ల మెయింటెనెన్స్ వంటి ఇతర విషయాలను కూడా పరిగణనలో తీసుకొని తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు.

Hyderbaad Metro Rail Timings: హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ లో స్వల్ప మార్పులను చేశారు. రైలు నడిచే వేళలను పొడిగించాలనే డిమాండ్ లు ఎప్పటి నుంచో ఉన్నందున ఆ దిశగా హెచ్ఎంఆర్ఎల్ (హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్) ప్రయత్నాలు చేస్తోంది. ట్రయల్ లో భాగంగా ఇప్పటికి వారానికి ఒక రోజుపాటు.. చివరి ట్రైన్ నడిచే వేళలను పొడిగించారు. ఈ మార్చిన వేళల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వివరించారు. ఈ మేరకు ఫేస్ బుక్, ఎక్స్ హ్యాండిల్స్ లో ఒక పోస్ట్‌ పెట్టారు. 

ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్లు మొదలు అవుతాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా అధికారులు ట్రయల్‌ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మెట్రో రైళ్లకు ఆ సమయాల్లో ఉన్న ఆదరణ, ప్రయాణికుల రద్దీ, ట్రాక్‌ నిర్వహణ, కోచ్‌ల మెయింటెనెన్స్ వంటి ఇతర విషయాలను కూడా పరిగణనలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇప్పటికైతే శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ లో చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu: పోలవరం ఇక పరుగులు పెడుతుందా?- చంద్రబాబు పర్యటన కీలక మలుపు అవుతుందా?
పోలవరం ఇక పరుగులు పెడుతుందా? చంద్రబాబు పర్యటన కీలక మలుపు అవుతుందా?
Farmers loan : రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు- కీలక ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు
రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు- కీలక ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు
Janasena : జనసేనకు మరో డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
జనసేనకు మరో డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
Telangana News: గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్
గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Two Sisters Stopped Cow Slaughtering | గోవధను ధైర్యంగా అడ్డుకున్న అక్కచెల్లెళ్లు | ABP DesamShyamala Rao Take Charges TTD EO | టీటీడీ ఈవో గా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు | ABP DesamDelhi Water Crisis | ఢిల్లీలో హింసకు దారి తీస్తున్న నీటి సంక్షోభం | ABP DesamChandrababu Visits Polavaram | ప్రతీ సోమవారం పోలవరం రోజుగా మళ్లీ పనులు మొదలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu: పోలవరం ఇక పరుగులు పెడుతుందా?- చంద్రబాబు పర్యటన కీలక మలుపు అవుతుందా?
పోలవరం ఇక పరుగులు పెడుతుందా? చంద్రబాబు పర్యటన కీలక మలుపు అవుతుందా?
Farmers loan : రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు- కీలక ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు
రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు- కీలక ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు
Janasena : జనసేనకు మరో డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
జనసేనకు మరో డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
Telangana News: గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్
గనుల వేలంపై తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్, లేకపోతే తామే చేస్తామంటూ అలర్ట్
Weather Latest Update: నైరుతికి తోడైన ద్రోణి- తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలే
నైరుతికి తోడైన ద్రోణి- తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలే
Palla Srinivasa Rao: టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్, గాజువాక ఎమ్మెల్యేకు చంద్రబాబు బాధ్యతలు
టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్, గాజువాక ఎమ్మెల్యేకు చంద్రబాబు బాధ్యతలు
Rushikonda Palace Photos: రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు, ఫొటోలు చూస్తే షాక్
రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు, ఫొటోలు చూస్తే షాక్
AP Minister Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్
Embed widget