News
News
వీడియోలు ఆటలు
X

Hyderabad: కుషాయిగూడ భారీ అగ్నిప్రమాదం! భార్యాభర్తలు, కొడుకు సజీవదహనం

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్లమీదకు పరుగులు తీశారు.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో ఆదివారం (ఏప్రిల్ 16) తెల్లవారుజామునే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక టింబర్‌ డిపోలో మంటలు అంటుకుని నలుగురు సజీవ దహనం అయ్యారు. వీరిలో భార్యభర్తలు, వారి చిన్న కుమారుడు ఉన్నారు. మంటలు పక్కన ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్లమీదకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

మృతులు వరంగల్‌ జిల్లా తుంగతుర్తికి చెందిన నరేష్‌ (35), సుమ (28), బాబు (5) తో పాటు మరో కార్మికుడిగా గుర్తించారు. గల్లంతు అయిన మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Published at : 16 Apr 2023 09:23 AM (IST) Tags: Hyderabad News Hyderabad Fire Accident live burnt Kushaiguda fire accident timber depot fire

సంబంధిత కథనాలు

Bandi Sanjay on TDP:

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: రాష్ట్రంలో కర్ఫ్యూ లేని పాలనకు తెలంగాణ పోలీసులే కారణం: ఎమ్మెల్సీ కవిత

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!