Police Helmet Pata : సర్కారు వారి పాటలో హైదరాబాద్ సిటీ పోలీస్ హెల్మెట్ సీన్ ! ఇలా కూడా వాడేస్తారా ?

సర్కార్ వారి పాట ట్రైలర్‌తో హైదరాబాద్ సిటీ పోలీస్ హెల్మెట్ అవగాహన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.

FOLLOW US: 

హైదరాబాద్ పోలీసులు ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ ( Trafic Rules )  అవగాగహన కల్పించేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరు. ముఖ్యంగా సెలబ్రిటీస్‌ను వాడే కొద్దీ వాడేస్తూంటారు. గతంలో వైరల్ ట్వీట్లు ( Viral Tweets ) అలా ఎన్నో చేశారు. తాజాగా సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ఇలా రాగానే అందులో హెల్మెట్ కనిపించగానే ఒక్క సారిగా రంగంలోకి దిగిపోయారు.  హెల్మెట్ సీన్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసి వేర్ హెల్మెట్ ( Wear Helmet ) , సెప్ఠీ ఫస్ట్ ( safty First ) అని హ్యాట్ ట్యాగ్‌లు పెట్టేశారు. ఇలా పోస్ట్ చేయగానే ఈ ట్వీట్ అలా వైరల్ అయిపోయింది. 

సర్కార్ వారి పాట ట్రైలర్‌లో ఓ ఫైట్‌లో హెల్మెట్‌ను ఓ ఫైటర్‌కు ఫోర్స్‌గా పెట్టేస్తాడు మహేష్. తర్వాత డైలాగ్ చెబుతాడు. కానీ ఆ డైలాగ్ హైల్మెట్‌కు సంబంధించిదనది అందుకే్.  హెల్మెట్ పెట్టే వరకే వాడుకున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. 

Published at : 02 May 2022 06:50 PM (IST) Tags: Hyderabad City Police Sarkar Vari Pata Trailer Sarkar Vari Pata Helmet Awareness Wear Helmet

సంబంధిత కథనాలు

Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి

Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు

Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!

Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!

Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

Neeraj Murder Case: నీరజ్‌ హత్య కేసు విచారణలో మరో ట్విస్ట్- హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన నిందితుల బంధువులు

Neeraj Murder Case: నీరజ్‌ హత్య కేసు విచారణలో మరో ట్విస్ట్- హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన నిందితుల బంధువులు

టాప్ స్టోరీస్

Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !

KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !

AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

AP In Davos :   దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన

US Monkeypox Cases  :   అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన