అన్వేషించండి

Eatala Rajender: కేసీఆర్‌పైన పోటీ చేస్తా - మరోసారి ఈటల రాజేందర్ ప్రకటన

తన నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో రెండు చోట్లా పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రోజులు గడుస్తున్న కొద్దీ కీలక నేతల మధ్య వాడీవేడి వ్యాఖ్యలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటుగా ముఖ్యమంత్రి పైన కూడా తాను పోటీకి దిగుతానని చెప్పారు. గురువారం (అక్టోబరు 12) హుజూరాబాద్‌లో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

తాను తన నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్‌లో రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో మీరే హీరోలు అవ్వాలంటూ కార్యకర్తలకు ఆయన పిలుపు ఇ‍చ్చారు. ఇప్పుడు ఈటల కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటన చేసినప్పటికీ.. అందుకు పార్టీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా? అనే అంశం కూడా కీలకం. అయితే, కేసీఆర్ పై తాను పోటీకి రెడీ అని ఈటల రాజేందర్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు.

అయితే, ఈటల రాజేందర్ సతీమణి జమున కేసీఆర్‌ కు ప్రత్యర్థిగా పోటీకి దిగుతారని ప్రచారం జరిగింది. అది నిజం కాదని, తర్వాత పార్టీ శ్రేణులు వెల్లడించాయి. 

నవంబరు 30న ఎన్నికలు

తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ విడులైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ నవంబరు 3న విడుదల కానుంది. ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కూడా అదే రోజు ప్రారంభం కానుంది. ఎన్నికల నామినేషన్లకు తుది గడువు నవంబరు 10. నామినేషన్లు స్క్రూటినీ తేదీ నవంబరు 13 నుంచి ఉండనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబరు 15గా ఉంది. ఇక తెలంగాణ ఎన్నికలు నవంబరు 30న జరగనుండగా, డిసెంబరు 3న కౌంటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget