అన్వేషించండి

Madhavi Latha On Madrasas | మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు, ఫెడరలిజానికి బీజేపీ నాయకురాలు జై

ABP Southern Rising Summit 2024 | అన్ని రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు, రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా చూడాలంటే ఫెడరలిజం ఉండాలని బీజేపీ భావిస్తోందని మాధవీ లత చెప్పారు.

ABP Southern Rising Summit In Hyderabad | హైదరాబాద్: అతివృష్టి, అనావృష్టి రెండూ దేశానికి ప్రమాదమేనని బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత అన్నారు. ఫెడరలిజం వల్ల అన్ని రకాల పండుగలు, మతాలు, రాష్ట్రాలు ఒక గొడుకు కిందకు వస్తాయన్నారు. ఏబీపీ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రాజకీయాల్లో మహిళల పాత్రపై డీఎంకే ఎంపీ డాక్టర్ కనిమొళి సోము, బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీలత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్, టీడీపీ నాయకురాలు జ్యోష్న తిరునగరి పాల్గొని ప్రసంగించారు. 

మదర్సాలపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు
నా నియోజకవర్గంలోని ఓల్డ్ సిటీలో మదర్సాలు ఉన్నాయి. అందులో పిల్లలకు ఆహారం, దుస్తులు ఆర్టికల్ 32 ప్రకారం లభిస్తున్నాయి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. అయితే వాటిని కేవలం మత సంబంధిత కార్యక్రమాలు, బోధనలకు ఎందుకు వాడుతున్నారు. వారికి నిధులు ఎలా లభిస్తున్నాయని’ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చూడరనీ, తెలంగాణ హోం మంత్రి దీన్ని పట్టించుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ఫెడరలిజానికి భారత క్రికెట్ టీం ఉదాహరణ

 మన సంప్రదాయాన్ని రిస్టోర్ చేయడానికి, రక్షించడానికి సామ్యవాదం దోహదం చేయాలన్నారు. కానీ ఏం జరుగుతుంది. మరోవైపు అంతర్జాతీయంగా భారత్‌ను రిప్రజెంట్ చేసే విషయాల్లో రాష్ట్రాలోని స్థానిక కల్చర్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని గుర్తుచేశారు.. కేవలం అక్కడ టాలెంట్‌, పని తీరునే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. అందుకు భారత క్రికెట్ టీం ఉదాహరణగా చెప్పారు. జాతీయ క్రికెట్ జట్టులో అక్కడ బెంగాలీగానో, తెలుగు వ్యక్తి అనో, తమిళ ఆటగాడిగానో ఉండరు. వారంత భారత క్రికెటర్లు, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని మాధవీలత అన్నారు. 

ఆలయాలు ఫెడరలిజంలో ఉన్నాయి. మీ రాష్ట్రంలోని సంస్కృతిని, ధర్మాన్ని, ఆలయాలను కాపాడాలని చెబుతున్నాం. దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నా అంతా ఏకతాటిపైకి రావాలని బీజేపీ భావిస్తోంది. నీటి పంపకాల విషయంలోనూ వివాదాలు ఉన్నాయి. దేశం విషయానికొస్తే అంతా కలిసి ఒక్కటేనని నిరూపించాలని, ఇదే ఫెడరలిజాన్ని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఒక రాష్ట్రంలో ఓ పండుగ ఉంటే, మరో రాష్ట్రంలో ఇంకో పండుగనో, మరో పేరుతోనే నిర్వహించుకుంటారని.. ఇందులో ఎవరకీ సమస్య లేదన్నారు.  
Also Read: Revanth Reddy At Southern Rising Summit: దక్షిణాదికి ఎన్డీయే సర్కార్ అన్యాయం చేస్తోంది - సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 

 
అతివృష్టి విషయానికి వస్తే దేవాలయాల విషయంలో  బీజేపీ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అని చెబుతూ పాటించాలని చూస్తోంది ఫెడరల్ వ్యవస్థలో భాగంగా. ఆయా ప్రాంతీయ సంస్కృతులను గౌరవిస్తూనే దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని బీజేపీ చెబుతోంది. మేం తెలంగాణలో మేం బతుకమ్మ వేడుకల్లో, తీజ్‌ ఫెస్టివల్స్‌లో, రాజస్థాన్‌లో జరిగే శాంబాబా వేడుకల్లోనూ పాల్గొంటాంమని మాధవీలత తెలిపారు.

ABP Southern Rising Summit 2024 Live Updates కోసం క్లిక్ చేయండి 

Also Read: ABP Southern Rising Summit: ఒకే దేశం, ఒకే ఎన్నికలు అవసరం లేదు - భిన్నత్వంలో ఏకత్వం చాలు: డీఎంకే ఎంపీ కనిమొళి సోము

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Embed widget