అన్వేషించండి

Hyderabad MMTS Trains : ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఈ మార్గాల్లో కొత్తగా ఏడు రైళ్లు

Hyderabad MMTS Trains : హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కొత్తగా ఏడు రైళ్లు వివిధ మార్గాల్లో నడుపుతున్నట్లు ప్రకటించింది. ఎల్లుండి నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Hyderabad MMTS Trains : హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో వివిధ మార్గాల్లో ప్రయాణించే ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కరోనా, మరమ్మతుల కారణంగా కొన్ని మార్గాల్లో రైళ్లు నిలిపివేశారు. తాజాగా ఈ మార్గాల్లో రైళ్ల సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  మొత్తం 7 రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. తిరిగి పునరుద్ధరించిన రైళ్లు ఏప్రిల్ 11 వ తేదీ నుంచి తిరగనున్నాయి. కరోనా కారణంగా చాలా రోజుల పాటు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోయాయి. కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని రైళ్ల సంఖ్యను పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నగరంలోని పలు మార్గాల్లో ఏడు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. 

కొత్తగా 7 ఎంఎంటీఎస్ రైళ్లు 

  • ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే రైలు నం. 47156 ఉదయం గం.11.15 లకు బయలుదేరి మధ్యాహ్నం గం.12.45 లకు చేరుతుంది.
  • ఫలక్‌నుమా నుంచి రామచంద్రాపురం వెళ్లే టైన్ నం. 47218 రాత్రి గం.21.05లకు బయలుదేరి 23.05 గంటలకు చేరుతుంది.
  • రామచంద్రపురం నుంచి ఫలక్‌నుమా వెళ్లే టైన్ నం. 47177 ఉదయం గం.9.10లకు బయలు దేరి 11.05 గంటలకు గమ్యానికి చేరుతుంది.
  • లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే టైన్ నం.47185 మధ్యాహ్నం గం.2.55లకు బయలు దేరి, సాయంత్రం గం.04.25 గంటలకు గమ్యానికి చేరుతుంది.
  • లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే టైన్ నం. 47217 రాత్రి గం.7.10లకు బయలు దేరి రాత్రి 08.55 గంటలకు గమ్యానికి చేరుతుంది.
  • హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు నం. 47119 సాయంత్రం గం.6.05లకు బయలు దేరి సాయంత్రం 06.50 గంటలకి గమ్యానికి చేరుతుంది.
  • ఫలక్‌నుమా నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఎంఎంటీఎస్ రైలు 47201 సాయంత్రం 04.35 గంటలకు బయలు దేరి 05.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget