అన్వేషించండి

Telangana Janasena: తెలంగాణలో పవన్ ప్రచారంపై కాంగ్రెస్ నిప్పులు- జాతీయ సమగ్రత కోసం బరిలోకి దిగుతామన్న జనసేన

Congress: తెలంగాణలో బీజేపీ కోసం పవన్ ప్రచారం చేయాలని నిర్ణయించడంపై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ విమర్శలను జనసేన ఖండించిది.

Congress criticizes Pawan decision to campaign for BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో   ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్  బీజేపీ కోసం ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ  అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు  చేశారు.  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను  పవన్ కాదు.. దిష్టికళ్యాణ్ అని సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరించడం లేదని, అందుకే ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి  భిక్షాం దేహీ అని అడిగారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్ర నాయకుడని, ఆయన గతంలో తెలంగాణ భాష, యాస గురించి నీచంగా మాట్లాడారని.. అటువంటి వ్యక్తి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని, ఆయన రాజకీయాలు ఆంధ్రాకే పరిమితం చేసుకోవాలని మహేష్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు.   

మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. జనసేన పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం పెట్టిన పార్టీ కాదని, అది జాతీయ సమగ్రత కోసం తెలంగాణ గడ్డ మీద ఆవిర్భవించిన పార్టీ అని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తరహాలోనే జనసేన కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే జనసేన చూస్తూ ఊరుకోదని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ బలాన్ని నిరూపించుకుంటామని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రచారంపై కాంగ్రెస్ ఎందుకు ఇంతలా భయపడుతోందని వారు ప్రశ్నించారు.  

 ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నిక కారణంగా పవన్ ప్రచారం  ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సా    ధించిన జనసేన, అదే జోష్‌ను తెలంగాణలోనూ కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ "లోకల్ వర్సెస్ నాన్-లోకల్" వివాదం ముదిరిపోతోంది. పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారైతే ఈ విమర్శలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.                            

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
TIMS Sanathnagar Hospital Inauguration:హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో 1000 పడకల టిమ్స్‌ ప్రారంభం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget